ప్రముఖ సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్ వివాహానికి కోలీవుడ్ అంతా కదిలి వచ్చింది. ఇటీవల వివాదంలో నిలిచిన ధనుష్, నయన్‌తారలు పక్కపక్కనే కూర్చున్నారు. కానీ, పలకరించుకోకుండా ఎడమొహం.. పెడమొహంతో కనిపించారు.

Published Fri, Nov 22 2024 11:27 AM | Last Updated on