టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి నెలకొంది.
దిల్ రాజు అన్న కూతురు కీర్తన పెళ్లి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, హీరోలు సందడి చేశారు.
Oct 31 2025 7:35 PM | Updated on Oct 31 2025 7:35 PM