1/8
డల్లాస్ నగరంలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ ఈవెంట్.. డిసెంబర్ 21న జరగనుంది. దీనికోసం హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ ఫ‍్యామిలీతో పాటు డైరెక్టర్స్ సుకుమార్, బుచ్చిబాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, యాంకర్ సుమ తదితరులు అమెరికాలో దిగిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8