
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’.

అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

తెలుగులో ఈ మూవీని ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో విడుదల చేస్తున్నారు
















