1/25
నటుడు, యాంకర్ నందు- సింగర్ గీతామాధురి జంటకు ఈ ఏడాది ప్రారంభంలో కుమారుడు జన్మించాడు.
2/25
వీరికి ఇదివరకే ఓ కూతురు ఉండగా ఫిబ్రవరి 10న బాబు పుట్టాడు. పాపకు దాక్షాయణి అని పేరు పెట్టగా కుమారుడికి ధృవధీర్ తారక్ అని నామకరణం చేశారు.
3/25
ఇటీవల ఈ బుడ్డోడికి అన్నప్రాసన వేడుక నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను గీతామాధురి యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.
4/25
అందులో బుడ్డోడు పెద్దగా అల్లరి చేయకుండా కామ్‌గా, చలాకీగా ఉన్నాడు. ఆ ఫోటోలు మీరూ చూసేయండి..
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25