
సోఫియా చౌదరి 42వ పుట్టినరోజును సెలబ్రేషన్ చేసుకుంది

భారతదేశానికి చెందిన ఆమె బ్రిటిష్ గాయని, హోస్ట్, నటిగా రాణించింది

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ తెలుగులో 1: నేనొక్కడినే సినిమా మాత్రమే చేసింది

మహేశ్‌తో 'లండన్ బాబు' పాటలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది

2014లో విడుదలైన '1: నేనొక్కడినే' సినిమానే ఆమె కెరీర్‌లో చివరిది కావడం విశేషం

సోఫియా చౌదరికి బ్రిటీష్ పౌరసత్వం ఉంది

భారతీయ శాస్త్రీయ నృత్యంలో భరతనాట్యంలో శిక్షణ పొందింది









