
ప్రముఖ దర్శకనటుడు సుందర్ జనవరి 21న 56 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు

57వ వయసులోకి అడుగుపెట్టిన భర్త పుట్టినరోజును నటి ఖుష్బూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది

తమిళ స్టార్స్‌కు చెన్నైలో నటి ఖుష్బూ గ్రాండ్ పార్టీ

ఈ వేడుకలో హీరో విశాల్, దర్శకుడు మణిరత్నం, కేఎస్ రవికుమార్, హీరోయిన్ మీనా, కమెడియన్ వడివేలు, యోగిబాబు, నటుడు సూరి, నటి రాధిక, సుహాసిని ఇలా చాలామంది పాల్గొన్నారు
























