ఎవర్‌గ్రీన్‌ స్టైలిష్‌ స్టార్‌.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు) | Superstar Rajinikanth Birthday Special Rare And Unseen Photos Gallery From Younger Days Goes Viral | Sakshi
Sakshi News home page

Rajinikanth Unseen Photos: ఎవర్‌గ్రీన్‌ స్టైలిష్‌ స్టార్‌.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)

Published Thu, Dec 12 2024 12:07 PM | Last Updated on

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral1
1/59

రజినీకాంత్‌.. ప్రేక్షకులను థియేటర్లకు పోటెత్తించిన సినీ హీరోల్లో ఒకరు. ఈయన పేరు వినగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఆయన స్టైలిష్‌ పర్‌ఫార్మెన్స్‌. 80వ దశకంనాటి నుంచి.. ఇప్పటి చిత్రాల్లో కూడా ఆ మేనరిజం అలాగే కొనసాగుతోంది. అందుకే ఎవర్‌గ్రీన్‌ స్టైలిష్‌ స్టార్‌గా ఆయన్ని తమిళ తంబీలు ఆరాధిస్తుంటారు. ఇవాళ ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన అరుదైన స్టిల్స్‌ మీ కోసం..

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral2
2/59

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నేడు 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral3
3/59

బెంగళూరులో జన్మించిన రజనీ.. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral4
4/59

బాల్యంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆయన కండక్టర్‌గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral5
5/59

ఓసారి నాటకంలో ‘దుర్యోధనుడి’ పాత్రలో రజనీని చూసిన అతని స్నేహితుడు రాజ్‌ బహదూర్‌ నటనలో శిక్షణ తీసుకోవాలని తెలపడంతో తన సినీ కెరీర్‌ ప్రారంభమైంది

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral6
6/59

రజినీకాంత్ 1975లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అపూర్వ రాగంగళ్' చిత్రంలో చిన్న పాత్రతో తన ప్రస్థానం ప్రారంభించాడు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral7
7/59

రజినీకాంత్ నటించిన తొలి సినిమానే మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకోవడం విశేషం

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral8
8/59

రజనీ కెరీర్‌ ప్రారంభంలో 20కి పైగా చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ కనిపించారు. అయితే, ‘భైరవి’ సినిమాతో సోలో హీరో అయ్యారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral9
9/59

రజనీకాంత్‌ కెరీర్‌లో 'భైరవి' చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సినిమా పేరు ముందు ‘సూపర్‌స్టార్‌’ అని వేశారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral10
10/59

తెలుగులో అంతులేని కథ (1975) చిత్రంతో రజనీ ఎంట్రీ ఇచ్చారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral11
11/59

2002లో 'బాబా' సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రజనీకాంత్ స్వయంగా సొమ్ము చెల్లించాడు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral12
12/59

తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన 'రాఘవేంద్ర పబ్లిక్‌ చారిటీ ట్రస్టు'కే చెందుతుందని రజనీ గతంలో బహిరంగ సభలో ప్రకటించారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral13
13/59

'ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు సూపర్‌స్టార్‌' పేరుతో సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడిగా రజనీకాంత్‌కు గుర్తింపు ఉంది. ఆరో తరగతిలో ఆయన జీవితంపై పాఠ్యాంశం ఉంది

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral14
14/59

సుమారు 170 చిత్రాల్లో నటించిన రజనీ పద్మభూషణ్, పద్మ విభూషణ్‌, దాదా ఫాల్కే అవార్డులు అందుకున్నారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral15
15/59

యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థినిగా తన కాలేజీ మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన లతాను ఇష్టపడి ఆయన వివాహం చేసుకున్నారు

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral16
16/59

రజనీ,లతాల వివాహం 1981 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగింది

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral17
17/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral18
18/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral19
19/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral20
20/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral21
21/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral22
22/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral23
23/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral24
24/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral25
25/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral26
26/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral27
27/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral28
28/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral29
29/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral30
30/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral31
31/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral32
32/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral33
33/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral34
34/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral35
35/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral36
36/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral37
37/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral38
38/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral39
39/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral40
40/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral41
41/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral42
42/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral43
43/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral44
44/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral45
45/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral46
46/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral47
47/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral48
48/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral49
49/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral50
50/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral51
51/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral52
52/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral53
53/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral54
54/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral55
55/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral56
56/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral57
57/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral58
58/59

superstar rajinikanth birthday rare and unseen photos photos goes viral59
59/59

Advertisement
 
Advertisement
Advertisement