![Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos1](/gallery_images/2024/10/8/Sundari%20malayalam%20Actress%20Gopika%20Gets%20married%20beau%20VarunDev%20Photos%20%286%29.jpg)
మలయాళ సీరియల్, సినిమా నటి శ్రీగోపిక పెళ్లి చేసుకుంది.
![Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos2](/gallery_images/2024/10/8/Sundari%20malayalam%20Actress%20Gopika%20Gets%20married%20beau%20VarunDev%20Photos%20%281%29.jpg)
వరుణ్ దేవ్ అనే వ్యక్తితో గురవాయుర్ ఆలయంలో ఏడడుగులు వేసింది.
![Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos3](/gallery_images/2024/10/8/Sundari%20malayalam%20Actress%20Gopika%20Gets%20married%20beau%20VarunDev%20Photos%20%282%29.jpg)
పెళ్లి ఫొటోలు, వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకుంది.
![Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos4](/gallery_images/2024/10/8/Sundari%20malayalam%20Actress%20Gopika%20Gets%20married%20beau%20VarunDev%20Photos%20%283%29.jpg)
అయితే ఈ ఏడాది జూన్‌లో బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్‌తో నిశ్చితార్థం చేసుకుంది.
![Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos5](/gallery_images/2024/10/8/Sundari%20malayalam%20Actress%20Gopika%20Gets%20married%20beau%20VarunDev%20Photos%20%284%29.jpg)
ఏమైందో ఏమో గానీ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు.
![Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos6](/gallery_images/2024/10/8/Sundari%20malayalam%20Actress%20Gopika%20Gets%20married%20beau%20VarunDev%20Photos%20%285%29.jpg)
నిశ్చితార్థం ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేశారు.
![Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos7](/gallery_images/2024/10/8/Sundari%20malayalam%20Actress%20Gopika%20Gets%20married%20beau%20VarunDev%20Photos%20%287%29.jpg)
ఇప్పుడు వరుణ్ దేవ్‌ని పెళ్లి చేసుకుని శ్రీ గోపిక అందరికీ షాకిచ్చింది.ఇకపోతే '90 ఎమ్ఎల్', రూల్ నం.4, వోల్ఫ్ అనే తమిళ సినిమాల్లో ఈమె నటించింది. ఉయిరే అనే సీరియల్‌తోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.