
బుల్లితెర నటి సురభి చందన పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కరణ్ శర్మతో ఏడడుగులు వేసింది. 13 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకుంది

జైపూర్లో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

ఈ వేడుకకు కొత్త జంట సిల్వర్ కలర్ డ్రెస్సులను ఎంచుకున్నారు











