1/17
ఎలాంటి పాటైనా ఆమె గొంతులోంచి రాగానే అమృతంలా ఉంటుందిని శ్రేయా ఘోషల్‌ను ఫ్యాన్స్ పొగుడుతూ ఉంటారు.
2/17
భాషతో సంబంధం లేకుండా ఎన్నో భారతీయ భాషల్లో ఆమె గొంతు ఏదోచోట వింటూనే ఉంటామనడంలో ఎలాంటి సందేహం ఉండదు.
3/17
షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దేవదాస్' చిత్రంతో తన గాన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.
4/17
16 ఏళ్ల వయసులోనే 'దేవదాస్' చిత్రంలోని 'భైరి పియా' పాటతో జాతీయ అవార్డును గెలుచుకుంది.
5/17
అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.
6/17
20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డ్‌లతో పాటు పలు సూపర్ హిట్ సాంగ్స్‌ను పాడింది.
7/17
తెలుగులో నీ జతగా నేనుండాలి..., ‘నువ్వేం మాయ చేశావో కానీ.., చలి చలిగా అల్లింది.., నువ్వే నా శ్వాస.., మాఘ మాస వేళ..వంటి హిట్ సాంగ్స్‌తో దగ్గరైంది.
8/17
శ్రేయా ఘోషల్ 2015లో షీలాదిత్యను ప్రేమించి పెళ్లిచేసుకుంది.
9/17
శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడే షలాదిత్య.. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్నారు.
10/17
శ్రేయా ఘోషల్ భర్త సుమారుగా రూ.1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
11/17
పెళ్లైన ఆరేళ్లకు వారికి కుమారుడు (దేవయాన్) జన్మించాడు.
12/17
13/17
14/17
15/17
16/17
17/17