

మహారాష్ట్ర రుచులను ఢిల్లీ నగరవాసులకు అలవాటు చేసిన ఈమె పేరు చంద్రిక దీక్షిత్.

తాజాగా ఈమె హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్‌లో అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌లో తన సంపాదనను బయటపెట్టింది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ సనా మక్బుల్.. చంద్రిక సొంతంగా బిజినెస్ చేయడాన్ని మెచ్చుకుంది.

ఈ క్రమంలో చంద్రిక.. అవును, నేను రోజుకు రూ.40 వేలు సంపాదిస్తాను అని వెల్లడించింది.

ఇది తెలిసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు.

పేరెంట్స్‌పై ఆధారపడకుండా సొంతంగా సంపాదిస్తున్న ఆమెను మెచ్చుకుంటున్నారు.









