
ఎండలకు తట్టుకోలేని మూగ జీవాలు ఇలా చెట్టు నీడన సేదతీరుతున్నాయి. అదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలో కనిపించిన దృశ్యం.-ఫొటో: రాజ్కుమార్, అదిలాబాద్

అనంతపురం జిల్లాలో వాసవి మాతకు కలశాలు తీసుకెళ్తున్న మహిళలుఫోటో: బాషా, అనంతపురం

పెన్నమ్మ గర్భశోకం! ఒకప్పుడు పచ్చని పంట చేలకు ఊతమిచ్చిన పెన్నమ్మ నేడు ఒట్టిపోయింది. నీటి కేటాయింపులు ప్రకటనలకే పరిమితం కావడంతో గర్భశోకంతో రోదిస్తోంది.ఫోటో: బాషా, అనంతపురం

గంగమ్మ జాతర సందర్భంగా నోటికి శూలాలు గుచ్చుకున్న మహిళ : ఫొటో:మురళి, చిత్తూరు

తిరుపతి గంగజాతర లో కొక్కాలు గుచ్చుకుని చిన్నారిని వేలాడదీసుకుంటూ మొక్కుబడి తీర్చుకుంటున్న ఓంశక్తి భక్తుడుఫొటో:మురళి, చిత్తూరు

'రోనూ' తుఫాన్ ప్రభావంతో మేఘావృతమైన ఏలూరు పట్టణంఫొటో: ఎస్కే రియాజ్, ఏలూరు

గల్లీ క్రికెట్ లో మేమే స్టార్లు..ఫొటో: ఎస్కే రియాజ్, ఏలూరు

హెల్మెట్ లేవి 'బాస్'ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

అమ్మతో పాటు నేను కూడా..ఫొటో: రుబిన్, గుంటూరు

గ్యాస్ ట్రబుల్..గ్యాస్ కోసం ఖాళీ సిలిండర్లతో ఉరుకులు, పరుగులు..ఫొటో: దశరథ్ రజ్వా. హైదరాబాద్

ఇలా అయితే షాక్ కొట్టదా.. ఫొటో: దశరథ్ రజ్వా. హైదరాబాద్

అయ్యో.. అన్నమయ్య.. గత వారం కురిసిన గాలివాన బీభత్సానికి ట్యాంక్ బండ్ పై ఒరిగిన కవితా పితామహుడు అన్నమయ్య విగ్రహంఫొటో: మోహనా చారీ, హైదరాబాద్

వాహనదారుడు ఒంటే పగ్గాలు పట్టుకుని దిశా నిర్ధేశం చేస్తుంటే.. మరో ఒంటి దానిని ఫాలో అవుతోంది.. ఆ వెనుక ఓ శునకం అందరినీ ఫాలో అవుతోంది. నగరంలోని కూకట్ పల్లిలో కనిపించిన దృశ్యం.ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

మన పూర్వీకులే.. బిర్లా సైన్స్ మ్యూజియంలో శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఫొటో: రాకేష్, హైదరాబాద్

19 శతాబ్ధపు నాటి గుడిని చూస్తున్న శ్రీవెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులుఫొటో: రాకేష్, హైదరాబాద్

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మహా వృక్షం కూలి ఆటో ఇలా తుక్కుతుక్కైంది.ఫొటో: రవికుమార్, హైదరాబాద్

సరికొత్త బైకు పై ఫోజులిస్తున్న హీరో నాగ చైతన్యఫొటో: సతీష్, హైదరాబాద్

నగరంలోని వనస్థలిపురం పార్కులో అడవి పంది హల్ చెల్ చేసి నలుగురిని గాయపర్చింది. ఎంతో కష్టపడి అడవి పందిని పట్టుకున్న స్థానికులు.ఫొటో: సోమశుభాష్, హైదరాబాద్

రంగులు మార్చే ఊసరవెల్లి అందుకోగలవా చెట్టు కొమ్మని.. వైర్లపై చేయగలవా క్యాట్ వాక్..ఫొటో: సోమశుభాష్, హైదరాబాద్

అర్నిత ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో తార్నాక ఇనిస్టిట్యూట్ లో జరిగిన ఫ్యాషన్ షోలో హోయలు ఒలికిస్తున్న మోడల్స్.ఫొటో:ఠాగూర్, హైదరాబాద్

జీవనం ఎలాంటిదైనా బిడ్డ ఆకలి అమ్మకే ఎరుక..ఫొటో: రమేష్, కడప,

అందమైన ప్రయాణంఫొటో: రాధారపు రాజు, ఖమ్మం

నిర్లక్ష్యమా..? విన్యాసమా..?ఫొటో: సతీష్ పండు, మెదక్

కొండంగ తన బిడ్డ కోసం బోయవాడలోని అపార్ట్ మెంటులో తలదాచుకుంది. తర్వాత ఆకలితో చెట్టు ఆకులను తింటూ.. బిడ్డను కాపాడుకుంటూ వెళ్లింది.ఫొటో: భజురంగ ప్రసాద్, నల్గొండ

జలదీక్షలో చిన్నారులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిఫొటో: వడ్డే శ్రీనివాసులు, నెల్లూరు

రావోను ఉగ్రరూపం : ఫొటోగ్రాఫర్: వెంకటరమణ, నెల్లూరు

ఫించను ఇచ్చి బతికేందుకు దారి చూపండిఫొటోగ్రాఫర్: ఎమ్.ప్రసాద్, ఒంగోలు

నీ వయసులో నేనూ ఇరగదీశాను లే..!ఫొటోగ్రాఫర్: జయశంకర్, శ్రీకాకుళం

జాతరకెళ్తున్న శివయ్య!ఫొటోగ్రాఫర్: మాధవ రెడ్డి, తిరుపతి

ఏటా ఒక్కసారి పూచే పువ్వుతో పసినవ్వు!ఫొటోగ్రాఫర్: ఆకుల శ్రీను, విజయవాడ

ఆకాశాభిషేకం సిద్ధమవుతోంది! ఫొటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, విజయవాడ

పుణ్యస్నానానికి నీళ్లు లేవు!: ఫొటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, విజయవాడ

కరుస్తుందేమో భయ్యా..!ఫొటోగ్రాఫర్: ఎండీ నవాజ్, వైజాగ్

ఒక్కసారి జంప్ చేయాలని ఉందిఫొటోగ్రాఫర్: మోహనరావు, వైజాగ్

చూసేద్దాం.. బ్యాటరీ బొమ్మఫొటోగ్రాఫర్: వరప్రసాదరావు, వరంగల్

నిదురపుచ్చిన ఉల్లి!ఫొటోగ్రాఫర్: వెంకటేశ్వర్లు, వరంగల్