ఈ వారం మేటి చిత్రాలు (01-10-2017) | best pics of the week | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (01-10-2017)

Published Sat, Sep 30 2017 9:27 PM | Last Updated on

Best pics of the week1
1/39

గోదావరి ఫెస్టివల్‌ నయనానందకరం.. మీ నృత్యం; ఫొటో: జి. ప్రసాద్‌, రాజమహేంద్రవరం

best pics of the week2
2/39

తమన్నాతో.. ఒక సెల్ఫీ,: ఫొటో : సోమసుభాష్‌, హైదరాబాద్‌

Best pics of the week3
3/39

24 హవర్స్‌ ఆన్‌ డ్యూటీ.. మేమే సమాజ సేవకులం; ఫొటో మోహన్‌ కృష్ణ, తిరుమల

best pics of the week4
4/39

కళ ఉండాలేకానీ.. కాదేదీ అనర్హం.., ఫొటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు

best pics of the week5
5/39

బతుకమ్మా... స్మైల్‌ ప్లీజ్‌.. నేనొక సెల్ఫీ తీసుకుంటున్నా..!, ఫొటో : సంపత్‌, భూపాలపల్లి

best pics of the week6
6/39

నవరాత్రులకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. విద్యుత్‌ కాంతులలో తళుకులీనుతున్న కృష్ణమ్మ, ఫొటో : విజయ్‌ కృష్ణ, అమరావతి

Best pics of the week7
7/39

ఖాకీల సాయంతో బతుకమ్మ తోడుగా..!, ఫొటో: వేణుగోపాల్, జనగామ

best pics of the week8
8/39

బతుకమ్మా.. ఈ పేదోడిని మంచిగ సూడమ్మా..! ఫొటో : అరుణ్‌ రెడ్డి, అదిలాబాద్‌

best pics of the week9
9/39

మళ్లీ ఏడాది వస్తాం.. అప్పటికైనా స్వచ్ఛ భారత్‌ చేయండి, ఫొటో : మురళి, చిత్తూరు

Best pics of the week10
10/39

బతుకమ్మా.. నన్ను దీవించమ్మా.! ఫొటో : అనిల్‌, హైదరాబాద్‌

best pics of the week11
11/39

లగెత్తండ్రోయ్‌.. లేకుంటే సీటు దొరకదు..! ఫోటో: రమేష్‌ బాబు, హైదరాబాద్‌

best pics of theweek12
12/39

హన్మంతన్నా.. జర సూసుకోవాలన్నా.. ఏం కాలేదు కదా! ఫోటో: రమేష్‌ బాబు, హైదరాబాద్‌

best pics of the week13
13/39

మేం.. బాలికలం.. ఆదిపరాశక్తి వారసులం! ఫొటో మహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

best pics of the week14
14/39

మేం.. బాలికలం.. ఆదిపరాశక్తి వారసులం! ఫొటో మహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

best pics of the week15
15/39

ఎర్రటి కాంతులతో.. సాయం సంధ్యావేళలో హుస్సేన్‌ సాగర్‌ వద్ద కనిపించిన అందమైన దృశ్యం, ఫొటో : రవికుమార్‌, హైదరాబాద్‌

best pics of the week16
16/39

మా అడుగులలో మీ హృదయ స్పందన లయం కాదా,: ఫొటో ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌

best pics of the week17
17/39

పాయింట్‌ లేకుండా వెనక్కు వెళ్లేది లేదు..! ఫొటో : సోమసుభాష్‌, హైదరాబాద్‌

best pics of the week18
18/39

అంజన్నా... బతుకమ్మ సాక్షిగా.. నన్ను ఆశీర్వదించు..!, ఫొటో: వేణుగోపాల్, జనగామ

best pics of the week19
19/39

మహిషాసురమర్ధిని నేనే.. అసురుల తృంచే శక్తిని నేనే;, ఫొటో : రవికుమార్‌, కడప

Best pics of the week20
20/39

నాకు పాల ప్యాకెట్‌ దొరికిందోచ్‌..; ఫొటో : దశరథ రాజ, కొత్తగూడెం

Best pics of the week21
21/39

టూ వీలర్‌ను ఇలాక్కూడా ఉపయోగించవచ్చా..?, ఫొటో రాజు రాధారపు, ఖమ్మం

Best pics of the week22
22/39

మొక్కలు నాటుతా.. స్వచ్ఛ సేవలో పాల్గొంటా!, ఫొటో మురళీమోహన్‌, మహబూబాబాద్‌

best pics of the week23
23/39

మేం చిందేస్తే.. మీరు దరువేస్తే...; ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

best pics of the week24
24/39

కొండల్లో.. గుట్టల్లో.. సాగిపోతూ; ఫొటో : శ్రీశైలం, మేడ్చల్‌

Best pics of the week25
25/39

జలం.. జలచరం.. రేపటికి ఆహారం.., ఫొటో : దేవేంద్ర, మెదక్‌

Best pics of the week26
26/39

ముక్కాలా.. ముక్కాబులా.. అంటూ నేను డాన్స్‌ చేస్తే!, ఫొటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

Best pics of the week27
27/39

జోరున వర్షం.. అయినా మా రెక్కాడాల్సిందే.. బతుకు బండి తొక్కాల్సిందే; ఫొటో : వెంకట రమణ, నెల్లూరు

Best pics of the week28
28/39

షూటింగ్‌ గురి చూసి కొడితే.. బుల్లెట్‌ దిగాల్సిందే; జి. ప్రసాద్‌, రాజమహేంద్రవరం

Best pics of the week29
29/39

నేడైనా చేపలు దొరికుతాయా? ఇంటికాడ సంటిది ఎదురుసూస్తుంది; జి. ప్రసాద్‌, రాజమహేంద్రవరం

Best pics of the week30
30/39

స్వచ్ఛమైన నీటిలో ఉడ్రగొండ లక్ష్మీనరసింహ్మస్మామి గుట్ట ప్రతిబింబం; ఫొటో: అనుముల యాకయ్య, సూర్యపేట

best pics of the week31
31/39

పట్టు తప్పితే గోవిందా.. లక్ష్మీ నరసింహస్వామని దర్శించాలంటే.. కష్టించాల్సిందే; ఫొటో: అనుముల యాకయ్య, సూర్యపేట

best pics of the week32
32/39

ప్రకృతిసిగలో విరిసిన నీలివర్ణపు కాంతులతో వెలుగుతున్న శ్రీనివాసుడు; ఫొటో సుబ్రమణ్యం, తిరుపతి

Best pics of the week33
33/39

శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో నాగాసాధువుల నృత్యాలు; ఫొటో సుబ్రమణ్యం, తిరుపతి

best pics of theweek34
34/39

దుర్మమ్మ సన్నిధిల్లో గుజరాతీల సంప్రదాయ ధాండియా నృత్యాలు; ఫొటో భగవాన్‌, విజయవాడ

Best pics of the week35
35/39

వర్షపు నీటిలో.. కనకదుర్గమ్మ ఆలయ ప్రతిబింబం..; ఫొటో : చక్రపాణి, విజయవాడ

Best pics of the week36
36/39

అమ్మా.. దుర్గమ్మా.. మళ్లీ వచ్చే ఏడాదికొస్తాం; ఫొటో : కిషోర్‌, విజయవాడ

best pics of the week37
37/39

ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థుల రూపొందించిన కళాఖండం; ఫొటో : ఎం.డి. నవాజ్‌, విశాఖపట్నం

best pics of the week38
38/39

ప్రభాతభానుడి తొలికిరణం.. ఉదయసంధ్యలో సంద్రంపై ప్రయాణం; ఫొటో : మోహన్‌రావ్‌, విశాఖపట్నం

Best pics of the week39
39/39

చిటపట చినుకుల్లో.. దూసుకుపొతుంటే.. అదే కొత్త హాయి..; ఫొటో : సత్యనారాయణ, విజయనగరం

Advertisement
Advertisement