1/32
విద్యార్థినుల బతుకమ్మ సందడి ఫోటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల
2/32
సంచుల్లో ఏముందో..! ఒక్కదానికి నెంబర్ ప్లేట్ లేదు.. ఫోటో: బాలస్వామి, హైదరాబాద్
3/32
వామ్మో.. ఎంత జనం నాకు సీటు దోరుకుతుందో లేదో..? ఫోటో: నాగరాజు, హైదరాబాద్
4/32
కిరాక్ కబడ్డీ నైజాం పోరీల బృందం ఫోటో: గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు
5/32
ఎస్సైపై వాగ్వాదానికి దిగిన వాహనదారుడు ఫోటో: బాషా, అనంతపురం
6/32
కనువిందు చేస్తున్న ద్రాక్ష గుత్తులు ఫోటో: బాషా, అనంతపురం
7/32
ఏళ్ల తరబడి పూరి గుడిసెల్లో.. ఫోటో: విజయ కృష్ణ, అమరావతి
8/32
విద్యుత్ అలంకరణలతో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఫోటో: మురళి, చిత్తూరు
9/32
భళా.. సెల్ఫీ అదిరింది ఫోటో: దయాకర్, హైదరాబాద్
10/32
ప్రారంభోత్సవ వేడుకలో మోడల్స్ ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్
11/32
హుసేన్ సాగర్ ఒడ్డున బతుకమ్మ ఫోటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్
12/32
నదులను తలపిస్తున్న రోడ్లు ఫోటో: నాగరాజు, హైదరాబాద్
13/32
బతుకమ్మతో బొద్దుగుమ్మ ఫోటో: సాయిదత్, హైదరాబాద్
14/32
నేనే సైతం.. మద్యం షాపుల టెండర్స్‌లో పాల్గొన్న దివ్యాంగుడు ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్
15/32
ప్రణీతతో సెల్ఫీ దిగుతున్న యువతులు ఫోటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్
16/32
బతుకమ్మ వేడుకలకు ముస్తాబయిన మహిళలు ఫోటో: వేణుగోపాల్, జనగామ
17/32
ఈ వలకు చేప చిక్కునో లేదో..? ఫోటో: టీ రమేష్, కడప
18/32
‘కొంగ కోనల్లో’ రమణీయ దృశ్యం ఫోటో: దశరత్
19/32
కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం
20/32
ఐడియా అదిరింది బాసూ... ఫోటో: మురళి మోహన్, మహబూబాబాద్
21/32
క్షేత్రస్థాయి సిబ్బంది బద్ధకానికి చిహ్నాలు ఫోటో: దేవేంద్ర, మెదక్
22/32
మాంచి కిక్కిచ్చిన ఫోటో.. ఫోటో: నరసయ్య, మేడ్చల్
23/32
ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసం ఫోటో: భజరంగ్‌ప్రసాద్, నల్గొండ
24/32
ఒకటి.. రెండు... .... ఐదు.. : పిల్లలను ప్రమాదభరితంగా బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యం ఫోటో: వెంకట రమణ
25/32
కవితతో సెల్ఫీ దిగుతున్న మెడికోలు ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్
26/32
తోపుడు బండి వద్ద మన సెల్ఫీ.. పోలా అదిరిపోలా... ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్
27/32
జాగ్రత్తరా.. చంటి.. ఫోటో: ఎం సతీష్ కుమార్, పెద్దపల్లి
28/32
విదేశీల్లో బతుకమ్మ సంబురం ఫోటో: కే సతీష్, సిద్ధిపేట
29/32
గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న గోవమ్మ ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం
30/32
దేవీ నవరాత్రులకు సిద్ధమైన దుర్గామాత విగ్రహాలు ఫోటో: శివ ప్రసాద్, సంగారెడ్డి
31/32
బండిపై మినీ అంగడి ఫోటో: శివ ప్రసాద్, సంగారెడ్డి
32/32
మానవత్వం చాటుకున్నారు.. బీజేపీ, ముస్లీం శాంతి ర్యాలి సమయంలో 108కి దారి ఇచ్చారు. ఫోటో: అనమాల యాకయ్య, సూర్యాపేట