
వస్తున్నా నేనే వస్తున్నా.. ఫొటో: సురేష్, హైదరాబాద్

అడవి తల్లి ఒడిలో ఆదిలాబాద్ వ్యవసాయం ఫొటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

సెల్ఫీ సోయగం ఫొటో: అనిల్, హైదరాబాద్

జోలాలి.. పనిసాగాలి ఫొటో: అజీజ్, మచిలీపట్నం

మా కడుపులు నింపవయ్యా.. ఉండ్రాలయ్యా ఫొటో: సురేష్, హైదరాబాద్

ఉల్లాసంగా ఉత్సాహంగా గోల్ఫ్ ఆడుతా.. ఫొటో: భగవాన్, విజయవాడ

నీలాకాశంలో మేఘమాల ఫొటో: దేవేంద్ర, మెదక్

ఆటోలో చిన్నారులు పాట్లు ఫొటో: చక్రపాణి, విజయవాడ

ఆకాశంలో అగ్నిగోలం ఫొటో: శివకుమార్, యాదాద్రి

కడుపు నిండాలంటే.. మోత మోయాల్సిందే ఫొటో: భాస్కరాచారీ, మహబూబ్‌నగర్

నీకళ్లతోటి నాకళ్లలోకి చూస్తేనే ప్రేమోదయం ఫొటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు.

విన్యాసాలకు వేళాయెరా..! ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

దాగుడు మూతల దండాకోర్.. రోడ్డు ఎక్కడ ఉందో చెప్పుకో ఫొటో: మురళీమోహన్, మహబూబాబాద్

అడవి బిడ్డల ఆనంద హేళ ఫొటో: రవీందర్, హైదరాబాద్

యమా..! ఎక్కడికెళ్లిపోయావ్.. ఎక్కడని వెతకను ? ఫొటో: నవాజ్, వైజాగ్

ఈఫొటో పదికాలాల పాటు పదిలం ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి

పట్టా వచ్చేందోచ్ ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

స్వాతంత్రదినోత్సవ వేడుకలకు మేము సైతం ఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదారాబాద్

వానొచ్చేసిందో.. వరొదచ్చేసింది ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

హైదరాబాద్ న(సా)గరం ఫొటో: రవీందర్, హైదరాబాద్

చరిత్రపై శోధన.. వరంగల్ కోటను పరిశీలిస్తున్నఅమెరికన్ ప్రొఫెసర్లు ఫొటో: వరప్రసాద్, వరంగల్

ఈస్నేహం కలకాలం నిలవాలి ఫొటో: వేణుగోపాల్, జనగాం

ఆటో కార్మికుల దినోత్సవ సభలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ టోపీలు ధరించిన కార్మికులు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

నిప్పుల్లో నిత్యం పొటో: యాదిరెడ్డి, వనపర్తి

మీ అందరి వాడిని.. మీకోసమే వస్తున్నా.. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

తల్లి సల్లంగసూడమ్మా.. వూర ముత్యాలమ్మ తల్లికి బోనం చెల్లించేందుకు వస్తున్న మహిళ ఫోటో: యాకయ్య, సూర్యాపేట