
ఆహా ఎంత హాయిగా నిద్రపోతున్నావు కుంభకర్ణ ఫొటో: వీరేష్, అనంతపురం

ఎండాకాలం నీళ్ల కొరత.. వర్షం కాలం అదే నీటితో అవస్థలు పడుతున్న మహిళ ఫొటో: మురళి, చిత్తూరు

కబడ్డీ.. కబడ్డీ అంటూ సెంటర్ లైన్పైకి దూసుకోస్తున్న విద్యార్థిని ఫొటో: జి వేణుగోపాల్,జనగాం

బరిలోకి దిగాకా ఎంత ఎత్తైనా నా ముందు చిన్నబోవాల్సిందే ఫొటో: రాంగోపాల్ రెడ్డి, గుంటూరు

అయ్యా.. మహాప్రభువు ఉద్యోగం ఇప్పించండి అని వేడుకుంటున్న వ్యక్తి ఫొటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

నేను కెమెరా పడితే నా కన్న బాగా ఫొటోలు ఎవరు తీయలేరు ఫొటో: రఫీ, హైదరాబాద్

అరే అన్న ఎంత కష్టం వచ్చింది మీకు.. జర భద్రమే ఫొటో: నొముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

చిన్న మేము ఉన్నాం కదా నీకు భయమేలా ఫొటో: నొముల రాజేశ్ రెడ్డి, హదరాబాద్

డిగ్రీ చెతికొచ్చింది.. మరీ ఆ ఆనందం గుర్తుగా ఒక సెల్ఫీ ఫొటో: రవికుమార్, హైదరాబాద్

బాయ్ బాయ్ వెళ్లోస్తా.. వచ్చే సంవత్సరం మళ్లీ కలుస్తా ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

మేము ఆడితే లోకమే ఆడదా ఫొటో: రాకూర్, హైదరాబాద్

నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు ఫొటో: ఎ. సురేష్ కుమార్, హైదరాబాద్

మేము గురిపెడితే టార్గెట్ మిస్ అవ్వదు ఫొటో: రమేష్, కడప

నువ్వు సూపర్ భయ్యా.. ఈ పరిస్థితులో కూడా నీ మోహంలో చిరునవ్వు ఫొటో: దశరథ్ రజ్వ, కొత్తగూడెం

కూకట్‌పల్లి షో రూం ఒపెనింగ్‌లో ఫ్యాన్స్‌కు హాయి చెబుతున్న రాశికన్నా ఫొటో: సాయిదత్‌, హైదరాబాద్‌

చిన్నారికి ప్రేమతో ముద్దు పెడుతున్న గద్దర్ ఫొటో: మురళిమోహన్, మహబూబ్ నగర్

మళ్లీ రేపు కలుద్దాం ఇకా సెలవంటున్న సూర్యుడు ఫొటో, ఎండీసీఎల్, శ్రీశైలం

అదిరిపోయే సర్కస్ ఫీట్లు చేస్తున్న యువతులు ఫొటో: ఎంవి. రమణ, నెల్లూరు

అదుపుతప్పి బోల్తా పడిన ఆటో ఫొటో: రాజ్కుమార్, నిజామాబాద్

ఫ్రెషర్స్ డే సందర్భంగా చిందులేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫొటో: వి. శ్రీనివాసులు, కర్నూల్

బతుకు దెరువు కోసం బయలుదేరిన మత్స్యకారి ఫొటో: కె. జయశంకర్, శ్రీకాకుళం

మేము.. మా మొక్క..గుర్తుగా ఒక సెల్ఫీ ఫొటో: బి. శివప్రసాద్, సంగారెడ్డి

ఎన్నాళైంది మనం ఇలా కలిసి అని ముచ్చటించుకున్న చిలకల జంట ఫొటో: యాకయ్య, సిద్దిపేట

యోగా ఆసనాలు వేస్తున్న చిన్నారులను అభినందిస్తున్న ఎంపీ వర ప్రసాద్ ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

అద్దంలో తన అందం చూసి మురిసిపోతున్న పక్షి ఫొటో: కె. సతీష్, సిద్దిపేట

నదిలో కొండ ప్రతిబంబం అద్భుతం అనిపిస్తోంది కదూ ఫొటో: భగవాన్‌, విజయవాడ

గమ్యం చేరే వరకు ఆగే ప్రసక్తే లేదంటున్న యువత ఫొటో : చక్రపాణి, విజయవాడ

పట్టురా పట్టు హైలెస్సా.. గట్టిగా పట్టు హైలెస్సా ఫొటో: రూబెన్, విజయవాడ

మద్యం మత్తులో సముద్రంలో మునిగిన ఉద్యోగిని రక్షించిన సహచరులు ఫొటో : ఎండీ నవాజ్, వైజాగ్

శేషాచలం పచ్చని హారాన్ని ధరించినట్టుంది ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

చూడ ముచ్చటగా మూస్తాబై ఓనం ఉత్సవ శోభలో పాల్గొన్న మహిళలు ఫొటో: మోహన్ రావు, వైజాగ్

అందాలతో అలరిస్తున్న వయ్యారి బామలు ఫొటో: మోహన్ రావు, వైజాగ్

ప్రకృతి సృష్టించిన ఈ మంచు పర్వతం ఆధరహో ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

ప్లేస్ ఏదైనా సరే.. ఒక్కసారి ఫిక్స్ అయితే సేద తీరాల్సిందే. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

సమాజ సేవ కాదండోయ్.. సొమ్ము చేసుకుంటున్నాం ఫొటో: వరప్రసాద్, వరంగల్

భావి భారతానికి పునాదులైన విద్యార్థులకు ఇలా పునాదులు లేని చదువులు ఫొటో:యాది రెడ్డి, వనపర్తి

సూర్య ఆస్త సమయంలో ఆ ఊరు ఎంత ఆందంగా ఉంది ఫొటో:యాది రెడ్డి, వనపర్తి