
ప్రమాదకర ప్రయాణం.. ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

ఆలస్యమైంది.. గేటు తీయరు, గోడ దూకాల్సిందే. ఫొటో: వీరేష్, అనంతపురం

ఒలింపిక్ డే ర్యాలీలో చిన్నారి సూపర్ విన్యాసం. ఫొటో: మురళి, చిత్తూరు

పచ్చందనమే పచ్చదనమే.. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

రెక్కలొచ్చేదాకా దిక్కులు పిక్కటిల్లాల్సిందే. ఫొటో: రూబెన్, గుంటూరు

ఆఖరి శుక్రవారపు ఆరాధనలో ఆకాశం కూడా.. ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

'పండుగ చేస్కోండి డార్లింగ్స్..' ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

ఎండైనా, వానైనా, చలైనా.. డ్యూటీయే ప్రాణం.. నువ్ గ్రేట్ భయ్యా. ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

'మాది హరిత హైదరాబాద్..' ఫొటో: దయాకర్, ఖైరతాబాద్

నా దారి.. రివర్స్ దారి. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

విధి వీళ్లను ఎప్పటికి విడదీస్తుందో.. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

'మాకు మద్దతుగా ఒక్క స్టెప్ వేయండి మేడమ్.. ప్లీజ్' ఫొటో: రాకేష్, అబిడ్స్

వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు. ఫొటో: సతీష్, హైదరాబాద్

వర్షానికి వేళయినట్టుంది. ఫొటో: రమేష్, కడప

బతుకు బండి. ఫొటో: రవికుమార్, కడప

ఖరీఫ్ కోలాహలం. ఫొటో: రాజు, ఖమ్మం

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్లు.. ఫొటో: హుస్సేన్, కర్నూలు

'ఫొటో' సంతోషంలో భాగమైపోయింది. ఫొటో: శ్రీనివాసులు, శ్రీశైలం

లింగాలగట్టున పురాతన విగ్రహాలు. ఫొటో: శ్రీనివాసులు, శ్రీశైలం

టెస్ట్కి ఇంకా టైముందంట.. ఫస్ట్ రెస్ట్ తీస్కుందాం. ఫొటో: స్వామి, కర్నూలు

'అరుద్ర కార్తె కదా.. హలో చెప్పడానికి వచ్చేశా' ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

హరితాన్ని హరీమనిపిస్తున్నాం.. మనకుందిలే భవిష్యత్ లో.. ఫొటో: సతీష్, మెదక్

పాపాయి నిద్రకి పుడమే పాన్పయింది. ఫొటో: సతీష్, మెదక్

తడిసిపోతాంరోయ్.. పరుగెత్తండి. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

'సాయం చేయండి మహాప్రభో..' ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

ప్రకృతి పిలిచినా,అరిచినా.. పరిస్థితి మాత్రం మారదు. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

అమ్మవారి పొట్టేళ్ల రథం. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్

బండ బ్యాగులు.. మోయలేక చస్తున్నాం. ఫొటో: ప్రసాద్, ఒంగోలు

'వెతలు తీర్చు మా దేవేరి.. వేదమంటి మా గోదారి..' ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

గొడుగు మనదే అయినా గాలి మాటే వింటుందే!! ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

అపరిశుభ్రతతో అనారోగ్యం బారిన ఆసుపత్రి! ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

'ఆకులో ఆకునై..' ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

తిరుచానూరు శ్రీ పద్మావతమ్మవారి జల విహారం. ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

'మా వీధిలోకి ఎందుకొచ్చావ్ పోలీస్ అంకుల్..?' ఫొటో: భగవాన్, విజయవాడ

గుర్రానికి వేగం నేర్పుతున్నాం! ఫొటో: భగవాన్, విజయవాడ

'ఎవర్రా నన్నిక్కడికి తెచ్చింది..' ఫొటో: నవాజ్, వైజాగ్

వైఎస్సార్ విగ్రహం చుట్టూ పరచుకున్న కాంతి వలయం. ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

కోటంతా కమ్ముకున్న కారుమబ్బులు. ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం