
ప్రమాదం అంచున పెళ్లి ప్రయాణం - లారీలో పెళ్లికి వెళుతున్న ఓ బృందంఫొటో:పి.ఎల్.మోహన్ రావు

ఆకాశం నీ హద్దురా.. అవకాశం వదలొద్దురా.. కరీంనగర్ జమునా సర్కస్లో విన్యాసంఫొటో: జి.స్వామి, కరీంనగర్

పోలింగ్ జరిగేది ఇలాగా.. నేనెప్పుడు ఓటేస్తానో! ఓ చిన్నారి ఆసక్తిఫొటో: మాధవ్, తిరుపతి

గుడ్లక్ - బేడ్లక్! (కృష్ణానదిలో దృశ్యం) ఫొటో:పి.ఎల్.మోహన్ రావు, విజయవాడ

విజయదరహాసం (విజయవాడ) ఫొటో:పి.ఎల్.మోహన్ రావు, విజయవాడ

ఎంకి పాటలు ఇంటావా మావా... అనంతపురంలో యువతి ముచ్చట్లుఫొటో: వీరేష్, అనంతపురం

హరహర మహాదేవ.. శంభో శంకర.. నమశ్శివాయఫొటో: మాధవ్, తిరుపతి

గుండెనిండా ఉన్నది చైతన్యమే.. లేనివి రెండు కాళ్లే.. ఓటేసేందుకు నేనూ రెడీఫొటో: రమేష్, కడప

సెల్ ఉన్నది ఫొటోల కోసమే.. చలో ఇక తీసేద్దాంఫొటో: వీరేష్, అనంతపురం

రథసారథి కృష్ణుడు.. వెనక మహారాజు.. మధ్యలో సామాన్యుడుఫొటో: వీరేష్, అనంతపురం

భక్తి పారవశ్యం- మేడారం మినీ జాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ గదెల ప్రాంగణంలో ఓ భక్తురాలి పూనకం. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

ఈసారైనా పింఛన్లు వస్తాయా.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?ఫొటో: రమేష్, కడప

నిండా పదేళ్లు ఉన్నాయో లేవో.. అప్పుడే బండి కావాలాఫొటో: వీరభగవాన్, విజయవాడ

పూర్ణ కలశం నేనూ మోస్తా.. పుణ్యమంతా తీసుకెళ్తాఫొటో: వీరభగవాన్, విజయవాడ

ఫైట్ మాస్టర్లు కాదు - లాయర్లు!-వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో కొట్టుకుంటున్న న్యాయవాదులు. ఫొటో:వెంటేశ్వర్లు, వరంగల్

అమ్మ చేతిలో తలవాల్చుకొని హాయిగా నిద్రిస్తూ...ఫొటో:పి.ఎల్.మోహన్ రావు, విజయవాడ.

గజ్జె ఘల్లుమన్నది... గుంటూరులో విద్యార్థినుల కేరింతలుఫొటో: రూబెన్, గుంటూరు

ఈ చేప తింటావా పాపా.. మనవరాలికి గోరుముద్దలు తినిపిస్తున్న వామపక్ష నేత రాఘవులుఫొటో: వీరభగవాన్, విజయవాడ

విద్యుత్ భూతం చంపేస్తోంది బాబోయ్!ఫొటో: వీరభగవాన్, విజయవాడ