ఈ వారం మేటి చిత్రాలు (23-02-2015) | best pics of the week | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (23-02-2015)

Published Mon, Feb 23 2015 12:00 AM | Last Updated on

best pics of the week1
1/21

కల్మషం ఎరుగని ప్రేమ.. మాటలకందని ప్రేమఫొటో: బాషా, మహబూబ్నగర్

best pics of the week2
2/21

లెఫ్ట్.. రైట్.. లెఫ్ట్.. మీకోసం మేమున్నామంటున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

best pics of the week3
3/21

లక్ష్ములు.. సరస్వతులు ఒక్కచోట కొలువుదీరితేఫొటో: ఖమ్మం

best pics of the week4
4/21

బస్సు సీటు కావాలంటే.. ఈ ఫీటు చెయ్యాల్సిందేఫొటో: రమేష్, కడప

best pics of the week5
5/21

కొండల నడుమ ఆకాశం.. ప్రకృతి గీసిన చిత్రం ఫొటో: తిరుమల

best pics of the week6
6/21

కోటప్పకొండ తిరునాళ్లు చూడ రెండుకళ్లు చాలునా!ఫొటో: భగవాన్, గుంటూరు

best pics of the week7
7/21

కల్మషం ఎరుగని ప్రేమ.. మాటలకందని ప్రేమఫొటో: బాషా, మహబూబ్నగర్

best pics of the week8
8/21

ఈ రోడ్డుకు మేమే అలంకారం.. ఫొటో: ఖమ్మం

best pics of the week9
9/21

అదుపు తప్పితే ప్రాణాలు అంతేఫొటో: కుత్బుల్లాపూర్

best pics of the week10
10/21

గురితప్పని బాలికలం.. దేశమాత సేవికలంఫొటో: ఖమ్మం

best pics of the week11
11/21

అదుపు తప్పితే ప్రాణాలు అంతేఫొటో: కుత్బుల్లాపూర్

best pics of the week12
12/21

తిరునామాలు నుదుటిమీదే కాదు.. కర్ణాభరణాలు కూడా!ఫొటో: తిరుమల

best pics of the week13
13/21

ఎండా.. కొండా.. జాన్తా నై, పరుగెడతా సైఫొటో: తిరుమల

best pics of the week14
14/21

తిరుమల.. ఇంత ఖాళీగానా.. ఎప్పుడుందబ్బా!ఫొటో: తిరుమల

best pics of the week15
15/21

టిక్కీలు అమ్మితేనే కంటి నిండా కునుకుఫొటో: వరప్రసాద్, వరంగల్

best pics of the week16
16/21

వరంగల్ మిర్చియార్డులో కళ్ల మంట కాదిది.. కడుపు మంటఫొటో: వరప్రసాద్, వరంగల్

best pics of the week17
17/21

శ్మశానంలో ఆటలెందుకు.. హాయిగా చదువుకుందాంఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

best pics of the week18
18/21

శ్మశానంలో ఆటలెందుకు.. హాయిగా చదువుకుందాంఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

best pics of the week19
19/21

ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ.. ఓటేసినమ్మ ఆనందంఫొటో: తిరుమల

best pics of the week20
20/21

కొండల నడుమ ఆకాశం.. ప్రకృతి గీసిన చిత్రంఫొటో: తిరుమల

best pics of the week21
21/21

గణపతి రూపం.. చెట్టులో పదిలం.. పూజలందుకో విఘ్ననాయకాఫొటో: తిరుమల

Advertisement

పోల్

Advertisement