
తాతా పద.. నీకు దారి నే చూపిస్తా ఫొటో: రియాజ్ ,ఏలూరు

బాలభానుడి సోయగం.. ప్రకృతి వర్ణశోభితం ఫొటో: రూబెన్, గుంటూరు

ఉపాయం ఉంటే చాలు.. చేపలు వచ్చి వాలు ఫొటో: రూబెన్, గుంటూరు

ఇది కామారెడ్డి బండి.. మనం తోద్దాం పదండి ఫొటో: స్వామి ,కరీంనగర్

కన్న బిడ్డయినా సరే.. కంటికి కనపడితే మింగేస్తా ఫొటో: భజరంగప్రసాద్, నల్లగొండ

కటిక నేలపై కాపీల పరీక్ష.. ఐటీఐలో తీరిదీ ఫొటో: భజరంగప్రసాద్, నల్లగొండ

తెలంగాణ సంప్రదాయం అదుర్స్.. అందుకే ఇలా బంధిస్తున్నా ఫొటో: భజరంగప్రసాద్, నల్లగొండ

మండుతున్న ఎండ.. ఈ గొడుగు ఆపేనా ఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

పుచ్చకాయ తిను భాయ్.. ఎండ వేడి తగ్గేనోయ్ ఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

సుడిగాలి చెలరేగితే.. పోలీసులూ పరుగెత్తాల్సిందే ఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

బతుకు బండి సాగాలంటే.. ఈ బండిలా లాగాల్సిందే ఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

మాకు చాలు జీతం రాళ్లు.. ఇప్పించండి 15 వేలు ఫొటో: పి.ఎల్.మోహనరావు, విజయవాడ

సూరీడంత ఎత్తు ఎగురుతా.. పతకం నే పట్టేస్తా ఫొటో: జయశంకర్ , శ్రీకాకుళం

నే బందరు రోడ్డులో ఉన్నా.. వంట చేసేయ్.. వచ్చేస్తా ఫొటో: భగవాన్, విజయవాడ

ఒక్క బేరం వస్తే ఒట్టు.. నీ సంగతేంటి అక్కా? ఫొటో: భగవాన్, విజయవాడ

తూరుపు పడమర ఉత్తరం దక్షిణం.. ఎటుచూసినా జనం జనం ఫొటో: పి.ఎల్.మోహనరావు, విజయవాడ

ఉసిరి గుత్తులు ఊరిస్తే.. ఉడతమ్మ ఊరుకుంటుందా ఫొటో: భగవాన్, విజయవాడ

మేమంతా బాలికలం.. యోగముద్రలో నిమగ్నులం ఫొటో: భగవాన్, విజయవాడ

వానర కుటుంబానికి పుణ్యగిరిపై విందు భోజనం ఫొటో: డి సత్యనారాయణమూర్తి , విజయనగరం

అన్ని భుజాలపైనా భారం.. బాల్యానికీ తప్పని శాపం ఫొటో: డి సత్యనారాయణమూర్తి , విజయనగరం