
ఆకాశమంత ఎత్తున్నా.. సూరీడుని చూపిస్తా.. జెయింట్ వీల్ సరదాఫొటో: రూబెన్, గుంటూరు

బొండాల బాధ నీకేల.. చదువొస్తే చాలే బాలాఫొటో: జి.స్వామి, కరీంనగర్

వెండి మబ్బుల చాటున సూరీడు.. మన మ్యాప్ గీశాడుఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

చిలకమ్మా.. మా పంటకు రేటొస్తుందా? మార్కెట్ యార్డులో రైతుల ఆశఫొటో: రూబెన్, గుంటూరు

గుడారాల పండుగలో అతివల అతిశయంఫొటో: రూబెన్, గుంటూరు

ఆనంద తాండవం.. అపురూప రూపకం.. రవీంద్రభారతిలో నృత్యంఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ఎర్రాటి గొడుగు నీది.. సన్నాటి నడుము నాది.. పిల్లల ఆట, పాటఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

నీ కష్టాలు పగవాడికీ వద్దమ్మా.. రాజధాని గ్రామంలో వైఎస్ జగన్ చలించిన వేళఫొటో: రూబెన్, గుంటూరు

సెల్ఫీ సరదా.. విల్లామేరీ వరద

మహిషాసుర మర్దని నేను.. రాక్షసుణ్ని మర్దిస్తానుఫొటో: రూబెన్, గుంటూరు

మబ్బే మసకేసె.. ఆలయానికి ముసుగేసెఫొటో: మోహనకృష్ణ, తిరుమల

బాతులమ్మా బాతులు.. పొలానికొచ్చే బాతులుఫొటో: బాషా, అనంతపురం

చినుకొచ్చె.. వానొచ్చె.. భక్తులంతా పరుగెత్తెఫొటో: మోహనకృష్ణ, తిరుమల

వానా వానా వల్లప్ప.. స్కూలుకు సెలవే పదవప్పాఫొటో: మోహనకృష్ణ, తిరుమల

పుష్కరిణిలో తెప్ప విహారం.. భక్తకోటికి సంబరంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

కుమారధార తీర్థం.. ఎక్కడం బహు కష్టంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

డైవింగ్ వీరులం మేము.. ఎంత ఎత్తాయినా దూకేస్తాంఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

ఎర్రజెండెర్రజెండెన్నియల్లో.. ఎర్రెర్రనిదీజెండెన్నియల్లో...

నిచ్చెన మెట్లు ఎక్కాల.. తీర్థానికి చేరాలఫొటో: మోహనకృష్ణ, తిరుమల

నిచ్చెన మెట్లు ఎక్కాల.. తీర్థానికి చేరాలఫొటో: మోహనకృష్ణ, తిరుమల