
జో పాపా.. లాలీ.. చిన్నారికి అన్న లాలనఫొటో: వీరేష్, అనంతపురం

చిత్తరువులోను, చిత్రంలోను.. బిడ్డలే!ఫొటో: వీరేష్, అనంతపురం

ఉక్కపోత నాన్నా.. బయటకెళ్లకు కన్నాఫొటో: వీరేష్, అనంతపురం

గుడిసెలన్నీ నేలమట్టం.. ఛిద్రమైన బతుకు చిత్రంఫొటో: వీరేష్, అనంతపురం

మీ పాదాలు కాలనివ్వం.. అండగా మేముంటాంఫొటో: రూబెన్, గుంటూరు

నగరం నడిబొడ్డున.. ఎండా.. వానాఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

నాకే కాదు.. నీకూ దాహం వేస్తోందా.. ఇంద తాగు!ఫొటో: శ్రీనివాస్, కర్నూలు

వర్షించిన మేఘం.. పురివిప్పిన మయూరం ఫొటో: స్వామి, కరీంనగర్

మండుతున్న ఎండలకు ఇదే మందు మరి!ఫొటో: సతీష్, మెదక్

చేపలన్నీ ఇక్కడే ఉన్నాయి.. పదండి ఫ్రెండ్స్!ఫొటో: మోహన్ చారి, హైదరాబాద్

నీళ్లను చీల్చుకుంటూ.. బోటు పయనంఫొటో: మురళి, నిజామాబాద్

సప్తవర్ణ సంబరం.. పౌరాణిక నాటకంఫొటో: ప్రసాద్, రాజమండ్రి

కత్తి కాలాల్సిందే.. దెబ్బ పడాల్సిందేఫొటో: ప్రసాద్, ఒంగోలు

దారులన్నీ తిరుమలకే.. భక్తులంతా శ్రీవారి సన్నిధికేఫొటో: మోహన కృష్ణ, తిరుమల

కలియుగ వైకుంఠంలో.. కటికనేలే హంసతూలికా తల్పం!ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

కారుమబ్బులు కమ్మినవేళ.. తిరునామమే వెలుగు!ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

కొల్లేరుకు జలకళ.. పక్షులన్నీ కళకళ ఫొటో: శ్యామ్

స్వామి పుష్కరిణి.. ఆ చెంతనే వాహనాల శ్రేణిఫొటో: మాధవ్, తిరుపతి

రెక్కలు కట్టుకుని వాలిపోతాం.. చేపలన్నీ పట్టుకుపోతాం ఫొటో: శ్యామ్

నగరాభివృద్ధికి నిర్జీవ సాక్ష్యం.. ఫొటో: భగవాన్, విజయవాడ

బొట్టుబొట్టూ ఒడిసి పడుతూ.. తేనెటీగ కష్టంఫొటో: భగవాన్, విజయవాడ

బందరు రోడ్డు.. ఏలూరు రోడ్డు.. అన్నీఖాళీ.. బ్లేజ్వాడ ఎండలు మరి!ఫొటో: సుబ్బ, విజయవాడ

బుడిబుడి అడుగుల మువ్వల సవ్వడిఫొటో: సుబ్బ, విజయవాడ

చిన్నారి మోడల్ నేను.. హొయలెన్నో ఒలికిస్తానుఫొటో: మోహనరావు, విశాఖపట్నం

బుల్లి చేతుల నిరసనఫొటో: మోహనరావు, విశాఖపట్నం

తాడాటలో నువ్వా.. నేనా.. తేల్చుకుందాం అన్నాఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్