
జీపు టాపుపైనా జనం.. డ్రైవరన్నా జర భద్రం ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

ఆకాశం ఫొటో తీస్తే.. ఫ్లాష్ వెలిగిందిలా ఫొటో: బాషా, అనంతపురం

ఆకాశం ఫొటో తీస్తే.. ఫ్లాష్ వెలిగిందిలా ఫొటో: బాషా, అనంతపురం

మూత తీసి.. మూతి పెట్టి.. దాహం తీర్చుకునే ప్రయత్నం ఫొటో: వీరేష్, అనంతపురం

అంతులేని ఆశ్చర్యం.. కళ్లలో ఆనందం ఫొటో: వీరేష్, అనంతపురం

జగనన్నా.. నీతో ఓ సెల్ఫీ తీసుకోనా ఫొటో: రూబెన్, గుంటూరు

గర్జించి గర్జించి.. అలసి సొలసి.. రోడ్డుమీదే శయనం ఫొటో: అనిల్, హైదరాబాద్

కొండచిలువ పిల్లకు ఆకలేసింది.. కానీ తొండ తప్పించుకుంది ఫొటో: టి.దయాకర్, హైదరాబాద్

రంగులతో ప్యాలెస్లా ఉందే.. ఇది మన కాచిగూడ స్టేషనేనండీ! ఫొటో: మోహన్ చారి, హైదరాబాద్

గోల్కొండ కోటలో చిన్నారుల సంబరం.. హాలిడేస్ గాన్.. స్కూల్స్ ఓపెన్ ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

యూనివర్సిటీకి సంబరమొచ్చింది.. రంగులు అద్దుకుంది

పెద్దమ్మా నిను మోసుకెళ్తా.. పింఛనిప్పిస్తా ఫొటో: రమేష్, కడప

సూర్యాస్తమయ వేళ.. కడప నగర అందాలు ఫొటో: రమేష్, కడప

మండే ఎండల్లో వర్షం.. తీసుకొచ్చింది హర్షం ఫొటో: రవికుమార్, కడప

వానజల్లూ.. కురుస్తుంటే.. ఎట్టాగమ్మా ఫొటో: రాజు, ఖమ్మం

మంటలు పుట్టిస్తా.. కేక పెట్టిస్తా ఫొటో: రాజు, ఖమ్మం

వెయ్.. దరువెయ్.. శివమెత్తర సాంబయ్యా ఫొటో: స్వామి, కరీంనగర్

ఇది తెలంగాణ సంబురం.. రాజన్న మోములో సంతసం ఫొటో: స్వామి, కరీంనగర్

చెరువు గట్టున కొంగల్లా.. పింఛన్ల కోసం బారులు ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

నేను పెద్ద పోలీస్.. నువ్వు పిల్ల పోలీస్ ఫొటో: సతీష్, మెదక్

అమ్మవేలు పట్టుకుంటా.. స్కేటింగ్ చేసేస్తా ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

బడులు మొదలయ్యాయి.. బరువులు ఎక్కువయ్యాయి ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

అమ్మవారి పండగంటే.. పిల్లలకూ పండగే మరి ఫొటో: జయశంకర్, తాడేపల్లిగూడెం

సకుటుంబ సమేతంగా.. గోదారిలో చేపలవేట ఫొటో: రియాజ్, తాడేపల్లిగూడెం

గజరాజుకు గ్రీష్మతాపం.. చల్లార్చేందుకు ఇలా స్నానం ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

డేగ కన్నుతో చూస్తా.. తేడా వస్తే కాల్చేస్తా ఫొటో: భగవాన్, విజయవాడ

కుర్చీలు దండి.. జనం ఏరండీ ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ