ఈ వారం మేటి చిత్రాలు (14-06-2015) | Best pics of the week | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (14-06-2015)

Published Sun, Jun 14 2015 1:20 PM | Last Updated on

Best pics of the week1
1/52

విద్యుల్లత సౌందర్యం.. దివి నుంచి భువికేగిన మెరుపుతీగ ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

Best pics of the week2
2/52

తిరుమలను వాన ముంచెత్తింది.. వరదై పొంగింది ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

Best pics of the week3
3/52

మబ్బులొచ్చేశాయి.. వర్షంలో నేను తడుస్తానోచ్! ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

Best pics of the week4
4/52

కమ్ముకొచ్చిన కరిమబ్బు చూస్తే రైతన్నకు ఎంత సంబరంఫొటో: బాషా, అనంతపురం

Best pics of the week5
5/52

మబ్బు మురిపించింది.. నేల పులకించింది ఫొటో: భజరంగ్, నల్లగొండ

Best pics of the week6
6/52

బడిగంట మోగింది చిన్నా.. ఇక స్కూలుకు వెళ్లాల్సిందేఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week7
7/52

తొలిరోజు స్కూలుకు వెళ్లాలంటే.. ఎంత కష్టమో!ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week8
8/52

విరిగిన రేకులు.. చాలీచాలని బెంచీలు.. ఇవీ సర్కారీ చదువులు ఫొటో: రాజేష్, హైదరాబాద్

Best pics of the week9
9/52

ప్రిన్సిపాల్ గది కదా.. మేం తుడవాల్సిందే మరి! ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

Best pics of the week10
10/52

స్కూలు ఒకటే.. బండి ఒకటే.. పిల్లలే నలుగురు! ఫొటో: వరప్రసాద్, వరంగల్

Best pics of the week11
11/52

నాన్నా... నేను స్కూలుకి వెళ్లనూ ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

Best pics of the week12
12/52

కొమ్మ మీద సీతాకోక చిలకమ్మ.. కనువిందు చేసెనమ్మా ఫొటో: వీరేష్, అనంతపురం

Best pics of the week13
13/52

సంధ్యమేఘాల సౌందర్యం.. వెండి జలతారు సింగారం ఫొటో: వీరేష్, అనంతపురం

Best pics of the week14
14/52

కొండ చాటుకు సూరీడు.. కొండంత అందాలు తెచ్చాడు ఫొటో: వీరేష్, అనంతపురం

Best pics of the week15
15/52

కరిమబ్బులు కమ్మినవేళ.. క్లాక్ టవర్ సౌందర్యం ఫొటో: వీరేష్, అనంతపురం

Best pics of the week16
16/52

ఆగడాగండి.. మేం రోడ్డు దాటుతున్నాం ఫొటోలు: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week17
17/52

ఎలాగోలా డివైడర్ దాటి వెళ్తే చాలు.. ఫొటోలు: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week18
18/52

జాగ్రత్తగా దిగాలి మరి ఫొటోలు: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week19
19/52

హమ్మయ్య.. ఇవతలకు వచ్చేశాం ఫొటోలు: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week20
20/52

కొమ్ముల మధ్య కృష్ణయ్య.. గుజరాత్ గోవుతో కన్నయ్య ఫొటో: రూబెన్, గుంటూరు

Best pics of the week21
21/52

ఈ ఏటీఎంకు నేనొక్కడినే కాపలా ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

Best pics of the week22
22/52

మంత్రిగారూ.. మీ కంటి 'పవర్' ఇదీ ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week23
23/52

క్వారీ గుంతలు ఇలా.. మరి ప్రాణాల రక్షణ ఎలా ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week24
24/52

ఏదీ రంగులు మార్చు చూద్దాం.. ఊసరవెల్లితో సంబరం ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

Best pics of the week25
25/52

తెలంగాణ బ్యాండు మాది.. మమ్మల్ని చూడ రారండి ఫొటో: రాజేష్, హైదరాబాద్

Best pics of the week26
26/52

కుండ మీద కుండపెట్టి.. చేతులలో జ్యోతులతో.. నృత్యవిన్యాసం ఫొటో: రాజు, ఖమ్మం

Best pics of the week27
27/52

కెమెరా కన్ను పడితే.. వాహనాలు వెళ్లేదిలాగే ఫొటో: రాజు, ఖమ్మం

Best pics of the week28
28/52

కర్నూలు పెద్దాసుపత్రిలో సమస్యలూ పెద్దవే మరి! ఫొటో: హుస్సేన్, కర్నూలు

Best pics of the week29
29/52

20 కిలోల మత్స్యరాజం.. కొనే మొనగాడు ఎవరండీ ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

Best pics of the week30
30/52

మంత్రిగారు మరిచారు.. సిబ్బంది తీశారు (ఎన్నికల కోడ్ ఉన్నా నామినేషన్లకు బుగ్గ కారుతో మంత్రి బయల్దేరగా, సిబ్బంది ఆ బుగ్గను తీసేశారు) ఫొటో: ప్రసాద్, ఒంగోలు

Best pics of the week31
31/52

శ్రీవారికి నృత్య సేవ ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

Best pics of the week32
32/52

తిరుమల కొండపై వెల్లి విరిసిన పచ్చ'ధనం' ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

Best pics of the week33
33/52

ఏడుకొండల సామి చెంత.. మనకేల చింత ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

Best pics of the week34
34/52

నేను గానీ మీసం గానీ తిప్పానంటే.. ఓ సెల్ఫీ ఏసుకోవాల్సిందే! ఫొటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం

Best pics of the week35
35/52

చేపలు ఇంకా పడలేదు.. పడగానే వచ్చేస్తా ఫొటో: భగవాన్, విజయవాడ

Best pics of the week36
36/52

ఈ మ్యాగీ మాకొద్దు బాబోయ్! ఫొటో: భగవాన్, విజయవాడ

Best pics of the week37
37/52

బెజవాడ ట్రాఫిక్కా.. మజాకా మరి! ఫొటో: భగవాన్, విజయవాడ

Best pics of the week38
38/52

పంచకళ్యాణిపై పంచ పాండవులు ఫొటో: భగవాన్, విజయవాడ

Best pics of the week39
39/52

జో లాలీ.. పడుకో నా చిట్టి తల్లీ ఫొటో: భగవాన్, విజయవాడ

Best pics of the week40
40/52

ఎన్ని ఫీట్లు చేసినా.. పొట్ట కూటి కోసమే! ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

Best pics of the week41
41/52

ఈ బిందువే.. సింధువై.. జలజల రాలాలి ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

Best pics of the week42
42/52

దిష్టిబొమ్మతో పోలీసు.. ఆ వెనకే శునకం.. పరుగే పరుగు! ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

Best pics of the week43
43/52

సముద్రం అందంగా ఉందా.. మనం అందంగా ఉన్నామా ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

Best pics of the week44
44/52

ప్రకృతి గీసిన పెయింటింగ్.. ఆకాశమే కేన్వాస్ ఫొటో: నవాజ్, విశాఖపట్నం

Best pics of the week45
45/52

రోడ్డంతా కోత పడితే.. ప్రయాణం ప్రమాదమే మరి! ఫొటో: నవాజ్, విశాఖపట్నం

Best pics of the week46
46/52

సంద్రంలో హైలెస్సా.. పడవల పోటీకి ఈ శిల్పమే సాక్షి ఫొటో: నవాజ్, విశాఖపట్నం

Best pics of the week47
47/52

మనిషొక్కరే.. చేతులే ఎనిమిది! ఓరుగల్లులో నృత్య సంబరం ఫొటో: వరప్రసాద్, వరంగల్

Best pics of the week48
48/52

కాకతీయ వైభవానికి విద్యుత్ కాంతుల వైభోగం ఫొటో: వరప్రసాద్, వరంగల్

Best pics of the week49
49/52

ఔరా.. ఔరౌరా.. ఈ సౌందర్యం చూశారా! ఫొటో: వరప్రసాద్, వరంగల్

Best pics of the week50
50/52

రంగులలో కలనై... సంబరాల్లో కళనై! ఫొటో: వరప్రసాద్, వరంగల్

Best pics of the week51
51/52

వెయ్.. దరువెయ్.. శివమెత్తర సాంబయ్యా! ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

Best pics of the week52
52/52

అశ్శరభ.. శరభ.. చూడరా నా పౌరుషం ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

Advertisement

పోల్

Advertisement