
పొట్టకూటి కోసం బాల గాంధీ బాధలుఫొటో: బాషా, అనంతపురం

ఇది సర్కారీ షాపు.. అందుకే ఆడ పోలీసు కూడా ఇలా..ఫొటో: మురళి, చిత్తూరు

సంక్రాంతి రాలేదు గానీ.. గంగిరెద్దుతో నేనొచ్చేశాఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

కొలనులో గణేశుడు.. కొలువైనాడుఫొటో: రూబెన్, గుంటూరు

వీరులారా వందనం.. అమరులారా వందనంఫొటో: రూబెన్, గుంటూరు

ఇద్దరు చంద్రులు ఖుషీ.. దత్తన్న డబుల్ ఖుషీఫొటో: రూబెన్, గుంటూరు

మనవడితో బాలయ్య.. ఆటలు బాగయ్యాఫొటో: రూబెన్, గుంటూరు

బతుకమ్మ సంబరాల్లో కోయదొరల బూరఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

అశ్శరభ శరభ.. పోతరాజు విన్యాసంఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

కలకత్తా కాళిక నాలిక కాదు.. బతుకమ్మ సంబరంఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

శంఖనాదం.. శుభ సూచకంఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

జజ్జనకరి జనారే.. ఇది బంజారా డాన్సురేఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

హుస్సేన్ సాగరంలో.. పటాకుల సంబరంఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. సంబరాలు చెయ్యాలోఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

కంటి చూపు లేకున్నా.. గురిచూసి కాల్చేస్తాం!ఫొటో: జి.రాజేష్, హైదరాబాద్

అసెంబ్లీకీ పండగొచ్చింది.. అందుకే కళ వచ్చిందిఫొటో: జి.రాజేష్, హైదరాబాద్

ఇది ఉడతల రన్నింగ్ రేస్.. నేనే ఫస్ట్ఫొటో: ఎం. రవికుమార్, హైదరాబాద్

తంబురా తోడుంటే.. బామ్మ చిందేసెఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్

రంగస్థల రణధీర.. అరివీర భయంకరఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్

జీన్సు వేసినా.. చీర కట్టినా.. ఊరెళ్లాలంటే మూట ఎత్తాల్సిందే!ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

పోలీసు ఔట్‌పోస్టే.. వికలాంగుడికి నీడ, గూడుఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

మేము గానీ ఒక పట్టు పట్టామంటే.. రెజ్లర్లు ఎథాన్ కార్టర్ త్రీ, నాక్ అవుట్ రెబల్ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

కర్రలతో సంబరం.. కాదు సమరం.. రక్తసిక్తంఫొటో: హుస్సేన్, కర్నూలు

అమ్మవారికి నాట్యవందనం.. పేరిణి నృత్యం నయనానందకరంఫొటో: స్వామి, కరీంనగర్

పోలీసన్నా.. అందుకో నా వందనంఫొటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

శివగామిని నేను.. కత్తి ఝళిపిస్తానుఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

గోదారి తల్లికి నిత్య హారతిఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

దసరా వేళ.. లక్ష దీపాల హేలఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

దీపాల వెలుగు.. ఆ అతివల కళ్లల్లో ఇంకాస్త వెలుగుఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

నవదుర్గలం మేం.. దుష్టశిక్షణే ధ్యేయంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

నెలవంక.. ఇంత స్పష్టంగా.. ఎప్పుడైనా చూశారా?ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

ఏడుకొండల స్వామికి పవళింపు సేవఫొటో: మోహనకృష్ణ, తిరుమల

దసరా సందడి.. తిరుమల నిండెనండీఫొటో: మోహనకృష్ణ, తిరుమల

నేలపైనే పేషెంట్.. రుయాలో ఇదే ట్రీట్‌మెంట్ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

ఇంద్రకీలాద్రి మెరిసె.. భక్తజనులు మురిసెఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

దుర్గమ్మ పూజలో చిన్నారికి ఎంత శ్రద్ధోఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

కదలి వచ్చిన కనకదుర్గ.. చిట్టితల్లి ముచ్చటఫొటో: భగవాన్, విజయవాడ

దాహం తీరాలంటే.. పోటీ పడాల్సిందే.. అమరావతి సీన్ ఇదీఫొటో: భగవాన్, విజయవాడ

దుర్గమ్మ రూపం.. ఇంద్రకీలాద్రిపై పదిలంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

పొట్ట నిండాలంటే.. పట్టు తప్పకూడదు సుమీఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

దసరా సంబరం.. విశాఖ బీచ్‌లో కాళీమాత ఆలయంఫొటో: మోహనరావు, విశాఖపట్నం

ఒరిగిన లారీ.. చితికిన బతుకులుఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం