
పొలం నచ్చి.. సూరీడు వర్షం కురిపిస్తున్నాడా?ఫొటో: బాషా, అనంతపురం

హచ్ కుక్క బాగుంది.. ఫొటో పోజులు ఇస్తోందిఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

బుడిబుడి అడుగుల వయసులోనే డాన్స్ బేబీ డాన్స్..ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

పక్కనే బోర్డున్నా.. హెల్మెట్ వాడరేమన్నా?ఫొటో: రూబెన్, గుంటూరు

అన్నీ ఉన్నవాళ్ల ఆటలు అవి.. మా ఆటలు ఇవిఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

నిశీధిని చీల్చుకుంటూ భానుడి కిరణం.. ఫొటో: దయాకర్, హైదరాబాద్

రంగురంగుల వేదికపై అందమైన నృత్యభంగిమఫొటో: జి.రాజేష్, హైదరాబాద్

తన్మయత్వంతో పాడితే.. మేను పరవశించదాఫొటో: జి.రాజేష్, హైదరాబాద్

మా ముగ్గురిదీ హ్యాపీ బర్త్ డే.. మీకు తెలుసా?ఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

ఇలా వెళ్తే ప్రమాదం.. రిక్షాలో తీసుకెళ్తే నయంఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

మినిస్టర్‌తో ఓ సెల్ఫీ.. స్టార్టప్‌కు భలే గిరాకీఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

దీపాంజలి.. ఇది మా నృత్యాంజలిఫొటో: రాకేష్, హైదరాబాద్

అమ్మ త్రిశూలం పడితే.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణే మరిఫొటో: రవీందర్, హైదరాబాద్

తొలిసారి గుర్రమెక్కిన సంబరం.. ఫొటోతో నాన్నకు సంతోషంఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

సూర్యుడిని అరచేతుల్లో పట్టేశానోచ్ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

బుట్ట బొమ్మలకు పట్టు బట్టల సంబరంఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

అమ్మకు ఇంటర్వ్యూ.. నాన్నకు ఇక్కడ పరీక్షఫొటో: రమేష్, కడప

అరె.. ఉండన్నా, నీ సెల్ఫీ నేనే క్లిక్ చేస్తా కదా!ఫొటో: రమేష్, కడప

క్యారియర్లన్నీ కొలువు తీరిన వేళ.. ఫొటో: రుద్రారపు రాజు, ఖమ్మం

సైకిలెక్కి కూర్చుంటే ఏముంది.. నిల్చుంటేనే అసలు మజాఫొటో: స్వామి, కరీంనగర్

జీపుపైనే ఇంతమంది ఉంటే.. లోపల ఇంకెందరు ఉంటారో!ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

క్యూ కట్టిన మొసళ్లు.. ఆవురావురుమంటున్నాయిఫొటో: సతీష్ పండు, మెదక్

సాలెగూడు వెనుక ఇన్ని రంగులు.. ఇన్నిన్ని హంగులా!ఫొటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

చల్.. కబడ్డి.. కబడ్డి.. కబడ్డి..ఫొటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

నాకూ ఉందో కుర్చీ.. నా దర్జా చూడండిఫొటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

చంద్రబాబు చాచా.. మీతోనూ ఓ సెల్ఫీ.. ప్లీజ్!ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

కార్పొరేషన్‌లో డిష్యుం డిష్యుం.. సింహపురిలో ఇది మామూలేఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

లైటింగ్ సరిపోతుందా లేదా.. ఈ ఫోకస్‌తో చూస్తే పోలా!ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

హైజంప్, లాంగ్ జంప్.. ఏదైనా మాతో పోటీకి వచ్చేదెవరు?ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

ఈ రెండు పిల్లర్ల మధ్య పని పూర్తిచేస్తే.. పడవ కష్టాలు ఉండవు కదా!ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

తెలిమంచు తెరల్లో.. గీతోపదేశంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

కవలలు కారు.. అద్దాల్లో చిన్నారుల ప్రతిబింబాలు ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

2కే రన్‌లో ఐఏఎస్ అధికారుల పరుగుఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

చిన్నారి నృత్య విలాసం.. అద్భుతంఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

అమ్మ బువ్వ తెచ్చింది.. పిల్ల పిట్ట ఎంత చక్కగా తింటోందో!ఫొటో: భగవాన్, విజయవాడ

మీ బాధలు తప్పించాలంటే.. మేం ఈ బాధలు పడాల్సిందేఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

అతిలోక సుందరి వేసుకుంటే.. నగకే అందం వచ్చింది కదూఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

ఇన్ని రంగుల మధ్య.. తెల్లటి కొంగఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

ఇది నా హెలికాప్టర్.. నేనో స్కై రైడర్ఫొటో: వరప్రసాద్, వరంగల్

యాక్టివా.. అంటే, అవును నేను మహా యాక్టివ్ఫొటో: వరప్రసాద్, వరంగల్

ఏ అమ్మకైనా బిడ్డ అంటే మురిపెమే.. ఆ బిడ్డ ఆకలి తీర్చాల్సిందేఫొటో: మురళీమోహన్, నిజామాబాద్