ఈ వారం మేటి చిత్రాలు (29-11-2015) | Best pics of the week | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (29-11-2015)

Published Sun, Nov 29 2015 3:55 AM | Last Updated on

Best pics of the week1
1/45

ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సందర్భంగా కొలువైన శంకరుడు-ఫోటో; బాలు, హైదరాబాద్

Best pics of the week2
2/45

సెల్ఫీ దిగుదాం.. ఆ జ్ఞాపకం పదిలంగా ఉంచుకుందాం-ఫోటో; భగవాన్, విజయవాడ

Best pics of the week3
3/45

ఆశల రెక్కలు కడితే ఆకాశంలో తేలిపోతాం-ఫోటో; భగవాన్, విజయవాడ

Best pics of the week4
4/45

గృహ నిర్మాణంలో నిను పోలు మొనగాడు లేడురా గిజిగా.. అంటూ మహాకవి గుర్రం జాషువా కవితకు సహజ రూపమిస్తూ నగరంలో గిజిగాని గూళ్లు అందరి ఆకట్టుకుంటున్నాయి- ఫోటో; బాషా, అనంతపురం

Best pics of the week5
5/45

పల్లెటూరు కాదు.. మా విజయవాడ పట్నం-ఫోటో; భగవాన్, విజయవాడ

Best pics of the week6
6/45

ప్రమిదకు జాబిలి వెలుగు- ఫోటో; భాస్కరాచారి, మహబూబ్ నగర్

Best pics of the week7
7/45

డైనోసర్ లా కెమెరాలకు ఫోజులిస్తున్న గొల్లభామ-ఫోటో; దశరథ్ రజ్వా, బాలానగర్

Best pics of the week8
8/45

పానీ పాట్లు.. కుత్బుల్లాపూర్ లో బిందెలతో క్యూ కట్టి పడిగాపులు-ఫోటో; దశరథ్, బాలానగర్

Best pics of the week9
9/45

ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు-ఫోటో; అనిల్, హైదరాబాద్

Best pics of the week10
10/45

కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ పైపులైన్ రోడ్డులో మంజీర వాటర్ పైపులైన్ కు మరమ్మతులో భాగంగా మంచినీటిని ఇలా రోడ్ల పాలు చేస్తున్నారు-ఫోటో; నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

Best pics of the week11
11/45

ఆడాలన్న తపనకు అంగవైకల్యం అడ్డురాదు-ఫోటో,జయశంకర్, శ్రీకాకుళం

Best pics of the week12
12/45

విశాఖ కలెక్టరేట్ లో అర్జీ లేఖరికి గొడుగు పట్టిన యువతి- ఫోటో; మోహన్ రావు, వైజాగ్

Best pics of the week13
13/45

అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం-ఫోటో; మహ్మద్ రఫీ, హైదరాబాద్

Best pics of the week14
14/45

తిరుపతిలో జరిగిన సదస్సలో సీఎం ప్రసంగిస్తుండగా నిద్రపోతున్న రాష్ట్ర మంత్రులు- ఫోటో; మాధవరెడ్డి, తిరుపతి

Best pics of the week15
15/45

కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలో వివిధ దేవాలయాల్లో జ్వాలాతోరణ దృశ్యం-ఫోటో; మోహన్ రావు, వైజాగ్

Best pics of the week16
16/45

సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారుల ఆట పాటలు-ఫోటో; మోహనాచారి,హైదరాబాద్

Best pics of the week17
17/45

సెలెక్ట్ అవ్వాలంటే ఈమాత్రం ఎగరాల్సిందే.. నిజామాబాద్ వాలీ బాల్ జట్టు ఎంపికలో భాగంగా తలపడుతున్న ఆటగాళ్లు-ఫోటో; మురళీ మోహన్, నిజామాబాద్

Best pics of the week18
18/45

చిత్తూరు మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న అదనపు డీజీపీ, ఐజీ, డీఐజీలు-ఫోటో;మురళీ, చిత్తూరు

Best pics of the week19
19/45

డిజాస్టర్ మేనేజ్ మెంట్ సదస్సులో విద్యార్థులు-ఫోటో; నవాజ్, వైజాగ్

Best pics of the week20
20/45

పోలీస్ ఉద్యోగాల కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ఉచిత శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులు-ఫోటో;భజరంగ ప్రసాద్, నల్లగొండ

Best pics of the week21
21/45

కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరంలో దీపాలు వెలిగించి, పూజలు చేసి స్నానాలు ఆచరిస్తున్న భక్తులు-ఫోటో; ఎం. ప్రసాద్, ప్రకాశం జిల్లా

Best pics of the week22
22/45

కార్తీక దీపాలు వెలిగిస్తున్న చిన్నారి- ఫోటో; ఎం. ప్రసాద్, ప్రకాశం జిల్లా

Best pics of the week23
23/45

బెంచీలు లేకపోవడంతో నేలపై కూర్చొని చదువుకుంటున్నవరంగల్ రంగంపేటలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులు- ఫోటో;ఆర్. ప్రసాద్, వరంగల్

Best pics of the week24
24/45

పరుగెడదాం.. పరుగెడదాం.. గెలిచే వరకూ పరుగెడదాం-ఫోటో; భజరంగ ప్రసాద్, నల్లగొండ

Best pics of the week25
25/45

పోతురాజు విన్యాసం-ఫోటో;రాజ్ కుమార్, ఆదిలాబాద్

Best pics of the week26
26/45

పౌర్ణమి వెలుగులు-ఫోటో; రాజు, ఖమ్మం

Best pics of the week27
27/45

సీఎం ప్రోగ్రాంలో పరుగులు తీస్తున్న మైదుకూరు డీఎస్పీ-ఫోటో; టి. రమేష్, కడప

Best pics of the week28
28/45

గుంటూరులో జరిగిన సాక్షి స్పెల్ బి పరీక్షకు వస్తున్న చిన్నారులు-ఫోటో; రూబెన్, గుంటూరు

Best pics of the week29
29/45

ఉభయగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా చిన్నారిని ముద్దాడుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- ఫోటో;రియాజ్, ఏలూరు

Best pics of the week30
30/45

మేము సైతం.. గుంటూరు జిల్లా అనంతవరంలో జరిగిన కార్తీక వనమహోత్సవంలో పాల్గొన్న చిన్నారి-ఫోటో;రూబెన్, గుంటూరు

Best pics of the week31
31/45

రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలకు బిడ్డతో వస్తున్న తల్లి-ఫోటో;రూబెన్, గుంటూరు

Best pics of the week32
32/45

నేను పట్టేశా..ఇక విందే-ఫోటో;కె.సతీష్,సంగారెడ్డి

Best pics of the week33
33/45

నేటి బాలగాంధీ దుస్థితి-ఫోటో; కె.సతీష్,సంగారెడ్డి

Best pics of the week34
34/45

విజయనగరం జిల్లాలో జరిగిన గ్రామీణ క్రీడాపోటీల్లో తైకాండ్ క్రీడాకారులు విన్యాసాలు-ఫోటో;సత్యనారాయణ మూర్తి, విజయనగరం

Best pics of the week35
35/45

విజయనగరం జిల్లా పశుపతి నాథ్ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలతోరణం-ఫోటో;సత్యనారాయణ మూర్తి, విజయనగరం

Best pics of the week36
36/45

రోవాను తుపాను ప్రభావంతో నెల్లూరు శివారు ప్రాంతంలో కమ్ముకుంటున్న మేఘాలు-ఫోటో;వడ్డే శ్రీనివాసులు, నెల్లూరు

Best pics of the week37
37/45

నెల్లూరు నగరంలో మన్సూర్ నగర్ లో ఇళ్లన్నీ వరదతో మునిగిపోవడంతో సహాయకులు ఇచ్చిన ఆహారాన్ని తింటున్న బాధితులు-ఫోటో;వడ్డే శ్రీనివాసులు, నెల్లూరు

Best pics of the week38
38/45

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైకత శిల్పం-ఫోటో;వడ్డే శ్రీనివాసులు, నెల్లూరు

Best pics of the week39
39/45

కైలాస గిరి కాదు.. కార్తీక శోభ-ఫోటో;సుబ్రహ్మణ్యం, విజయవాడ

Best pics of the week40
40/45

శివాభిషేకం- ఫోటో; సుబ్రహ్మణ్యం, విజయవాడ

Best pics of the week41
41/45

అమ్మవారిమ్మవారి గుడి పక్కనే మాంసం దుకాణం-ఫోటో; సుబ్రహ్మణ్యం,విజయవాడ

Best pics of the week42
42/45

ఆర్జీవీ ఎలిక్సర్ కాక్ టైల్ ప్రారంభ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ -ఫోటో; థాకూర్, హైదరాబాద్

Best pics of the week43
43/45

అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్ వాడీ మహిళల ఆందోళన-ఫోటో; వీరేశ్, అనంతపురం

Best pics of the week44
44/45

వేయిస్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి కాంతులు- ఫోటో; వెంకటేశ్వర్లు, వరంగల్

Best pics of the week45
45/45

మగవారితో సమానంగా మేము - ఫోటో;కె.జయశంకర్,శ్రీకాకుళం

Advertisement

పోల్

Advertisement