
ర్యాంప్‌వాక్ సొగసులను కెమెరాలోకి ఒంపుకొంటున్న స్కాట్లాండ్ వనితలు.. ఫొటోగ్రాఫర్: రూబెన్స్, గుంటూరు

వెయిట్ ఎక్కువైంది.. లిఫ్ట్ చేయడం కష్టమైంది.. ప్చ్!.. ఫొటోగ్రాఫర్: రూబెన్స్, గుంటూరు

అమరావతి నాట్యోత్సవం.. నయనానందకరం ఫొటోగ్రాఫర్: రూబెన్స్, గుంటూరు

సంక్రాంతి జోరు.. కోళ్ల పోరు.. ఇది పల్నాడు పౌరుషం.. ఫొటోగ్రాఫర్: రూబెన్స్, గుంటూరు

డుడు బసవన్నా.. మా గంగిరెద్దు విన్యాసం చూడన్నా.. ఫొటోగ్రాఫర్: రూబెన్స్, గుంటూరు

ఔను! మనకు వినాయకుడిలా తల మార్చుకునే వెసులుబాటు లేదు.. కాబట్టి తప్పక హెల్మెట్ ధరించండి.. ప్లీజ్!!.. ఫొటోగ్రాఫర్: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

మేం డప్పు కొట్టి.. తాళం వేస్తే.. అదిరిపోదా సంక్రాంతి పండుగ.. ఫొటోగ్రాఫర్: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

చమకు చమకు జింజిన జింజిన.. నాట్యవిలాసం.. ఫొటో: మోహన్, విశాఖపట్నం

లేజర్ షోతో పోటీపడుతున్నది చూడు.. మా నాట్యవిన్యాసం.. ఫొటో: మోహన్, విశాఖపట్నం

జానపద నృత్యపు దరువు దద్దిరిల్లుతున్న వేళ.... ఫొటో: మోహన్, విశాఖపట్నం

సముద్రపు అలలపై వెలుగుల విద్యుల్లత.. నేవీ రిహార్సల్స్.. ఫొటో: మోహన్, విశాఖపట్నం

సముద్రంపై నేవి విన్యాసం.. ఐఎఫ్‌ఆర్ కోసం సన్నాహం

'తీరం' దాటితే.. తాట తీస్తాం.. ఎఎఫ్‌ఆర్‌కు నేవీ సిబ్బంది రిహార్సల్స్

ఇంత డైరెక్ట్‌గా పిల్లికి బుక్కయ్యానేంటి? నన్ను ఫ్రై చేసుకొని తినదు కదా.. ఫొటోగ్రాఫర్: బజరంగ్, నల్లగొండ

కోలోకోలోయన్న.. కోయన్నల ఆట ఇదిరన్నా.. ఫొటోగ్రాఫర్: బజరంగ్, నల్లగొండ

ఎన్నికల పండుగొచ్చింది.. రోడ్డుపై పార్టీల జెండాల చెత్త పెరిగింది!!.. ఫొటోగ్రాఫర్: నోముల రాజేశ్, హైదరాబాద్

ఉగ్రనరసింహుడితో చిన్నారి బుడతల ఆట.. ఫొటోగ్రాఫర్: నోముల రాజేశ్, హైదరాబాద్

డేగ, నేమలి పోరు.. జోరందుకున్న తీరు..! ..ఫొటోగ్రాఫర్: రియాజ్, ఏలూరు

పందెం నీదా నాదా హే.. సొంతం నీకా నాకా హే .. ..ఫొటోగ్రాఫర్: రియాజ్, ఏలూరు

బోనాలు తెచ్చామో అమ్మా మాయమ్మ.. కరుణించి కాపాడు అమ్మా మాయమ్మ.. ఫొటోగ్రాఫర్: ప్రసాద్, వరంగల్

మా ఈడు 'గాంధీతాతా'తో మేం ఫొటోదిగుతున్నాం.. ఫొటోగ్రాఫర్: ప్రసాద్, వరంగల్

దైవపూనకంతో.. భక్తి తన్మయత్వం!! .. ఫొటోగ్రాఫర్: ప్రసాద్, వరంగల్