
పులి ముందు ఏనుగెక్కిన బుడ్డోడు.. జాతరలో ఇదో సరదా-రాజ్‌కుమార్, ఆదిలాబాద్

తాడుపై సాహసం.. పొట్టకూటి కోసం అవసరం-రాజ్‌కుమార్, ఆదిలాబాద్

కర్రా బిళ్లా.. ఇప్పటికీ సజీవంగా!ఫొటో: బాషా, అనంతపురం

ఎగ్జిబిషన్‌లో ఎంత పెద్ద అప్పడమో!ఫొటో: బాషా, అనంతపురం

నలుగురిని తీసుకెళ్లే ఆటోకు.. నలుగురు కావాల్సి వచ్చిందిఫొటో: వీరేష్, అనంతపురం

జారుడు కర్ర మీదైనా అదే జోరు!ఫొటో: రియాజ్, ఏలూరు

పండగ సీజన్.. మరి చాలదు ఒక ట్రైన్ఫొటో: రూబెన్, గుంటూరు

సొల్లు ఫోన్ లేనిదే క్షణం కూడా గడవదు కదా.. అందుకే ఇలా!ఫొటో: రూబెన్, గుంటూరు

చేతిలో జాతీయ జెండా.. వెనక పార్టీ ఎజెండాఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

గోపికమ్మా.. చాలును లేమ్మా ఒక సెల్ఫీ!ఫొటో: దయాకర్, హైదరాబాద్

డాక్టర్ల 'సమ్మె'ట.. రోగులకు తిప్పలటఫొటో: రాకేష్, హైదరాబాద్

ఎలుగెత్తి పోరాడుతాం.. పోలీసులనూ ఎదిరిస్తాంఫొటో: రవికుమార్, హైదరాబాద్

కత్తులు దూసి.. ప్రచారాన్ని వేడెక్కించి..ఫొటో: సతీష్, హైదరాబాద్

నడిరోడ్డుపై ఇదో సముద్రం.. పగిలిన పైపులైను ఫలితంఫొటో: సోమసుభాష్, హైదరాబాద్

జగమంత కుటుంబం మాది.. జాతీయ పతాకం మాదిఫొటో: సన్నీసింగ్, హైదరాబాద్

నవోదయ ఉత్సవాల్లో.. ఉప్పొంగిన ఉత్సాహంఫొటో: ఠాకూర్, హైదరాబాద్

భలే భలే కెమెరా ఫోన్లోయ్.. లావణ్య సోయగంఫొటో: ఠాకూర్, హైదరాబాద్

విల్లులా శరీరాన్ని వంచి.. బంతులతో ఆటలాడిఫొటో: ఆర్.రాజు, ఖమ్మం

జపం జపం.. కొంగ జపం.. చేపల కోసంఫొటో: రవి, కడప

ఎస్పీగారి సైకిలండీ.. ఇదెంతో స్పీడండీఫొటో: హుస్సేన్, కర్నూలు

వింత జంతువుల లోకం.. అందుకే రోహిత్ విషాదంఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

నాకన్నా పెద్ద పోలీసు ఎవరున్నారు!ఫొటో: నాగరాజు, హైదరాబాద్

ఏమో.. నేనూ ఆయనంత ఎదుగుతానేమో!ఫొటో: మోహన, హైదరాబాద్

ప్లాస్టిక్ పూల సోయగం.. ఈ రోడ్డుకు ఇవే అందంఫొటో: భజరంగ ప్రసాద్, నల్లగొండ

అయ్యో జ్యోతిబా.. నీకూ రాజకీయ రంగులా!ఫొటో: భజరంగ ప్రసాద్, నల్లగొండ

విచారణ కునుకేసింది.. బస్సులు పడకేశాయిఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

భావిభారత పౌరులం.. బాటిళ్లతో భలే లాభంఫొటో: ప్రసాద్, ఒంగోలు

నవయువకుడిని నేను.. నిప్పులు కురిపిస్తాను.. ఫొటో: సతీష్, సంగారెడ్డి

అలనాటి బండి.. మళ్లీ వచ్చిందండీఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

మండే నిప్పు గోళం.. ఇది నవయువ గళంఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

అదివో అల్లదివో శ్రీహరి వాసమూ.. ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

కత్తితో కోసినా.. కుత్తుక తెగునా! టీటీడీ ఉద్యోగి మ్యాజిక్ఫొటో: మాధవరావు, తిరుపతి

బండి నిండా పళ్లు.. ఆరోగ్యానికి వాకిళ్లుఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

గుమ్మడి కాయలో.. ఎన్నెన్ని భావాలోఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీఫొటో: భగవాన్, విజయవాడ

పిల్లలతో సీపీ.. వాళ్ల భవితకు పూచీఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

పులివేషం కావాలంటే.. ఇజీనగరం రావాల్సిందేఫొటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం

ఉడతా ఉడతా ఊచ్.. తేనె దొరికిందోచ్ఫొటో: వరప్రసాద్, వరంగల్

కుందేళ్లు సైకిల్ తొక్కితే.. చూడ రెండు కన్నులు చాలునాఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్