
చూశారా...కళ్లజోడులో మైదానాన్ని బంధించేశా...ఫోటోగ్రాఫర్: రజ్వా-కుత్బుల్లాపూర్

ఓటేసి వస్తాం, అప్పటివరకూ బజ్జొరా బుజ్జి...ఫోటోగ్రాఫర్: రజ్వా-కుత్బుల్లాపూర్

కాలిన బతుకులతో..చిన్నారి బాల్యంపై చింత

సర్వం బుగ్గి అయినా...చిన్నారి కడుపు నింపాల్సిందే... ఫోటోగ్రాఫర్: భగవాన్-విజయవాడ

ఆదమరిస్తే అందులోకే.. పూడ్చకుండా వదిలేసిన బోరుబావి...ఫోటోగ్రాఫర్: భజ్రంగ్-నల్లగొండ

నా ప్రతిరూపం నువ్వురా కన్నా...ఫోటోగ్రాఫర్: బాషా-అనంతపురం

ఈ 'మురికి' వదిలేదెప్పుడు...ఫోటోగ్రాఫర్:సత్యనారాయణ మూర్తి-విజయనగరం

కలెక్టర్, ఎస్పీ సాబ్ల బైక్ సవారీ...ఫోటోగ్రాఫర్:హుస్సేన్-కర్నూలు

మేము ఓటేశాం... మరి మీరు ఓటేశారా ? - ఫొటోగ్రాఫర్ మహ్మద్ రఫీ : హైదరాబాద్

అయ్యో రాళ్లు లేవుగా...మరి నీళ్లెలా తాగేది...ఫోటోగ్రాఫర్:జయశంకర్-శ్రీకాకుళం

వైకుంఠనాధునికి నాట్య నీరాజనం...ఫోటోగ్రాఫర్:కృష్ణ-తిరుమల

చల్లని తల్లీ నాపై దయ చూపమ్మా...ఫోటోగ్రాఫర్:మాధవ్ రెడ్డి-తిరుపతి

వెన్నదొంగ నా వెతలు తీర్చవా?..ఫోటోగ్రాఫర్:మాధవ్ రెడ్డి-తిరుపతి

రోడ్డుపై ఛోటా'ధీరులు'...ఫోటోగ్రాఫర్:మోహన్-హైదరాబాద్

వేయ్ చిందేయ్...ఫోటోగ్రాఫర్:మోహన్-హైదరాబాద్

అన్నా సల్లనీళ్లే...జర తాగరాదే...ఫోటోగ్రాఫర్: మురళి-నిజామాబాద్

నన్ను అందు 'ఖో' చూద్దాం...ఫోటోగ్రాఫర్: ఎంవీ.రమణ-నెల్లూరు

అమ్మ చీరే బుజ్జాయిలకు జోలాయనే...ఫోటోగ్రాఫర్: రాజ్కుమార్-ఆదిలాబాద్

ఎంత 'ఘాటు' నిద్రో...ఫోటోగ్రాఫర్:రాజు-ఖమ్మం

చెంగు చెంగున గెంతులు...ఫోటోగ్రాఫర్:రమేష్-కడప

మాకేం రూల్స్... రైట్ రైట్..:ఫోటోగ్రాఫర్:రూబెన్-గుంటూరు

జొన్నచేలో చిలుకమ్మ చిరుబొజ్జకు విందు...ఫోటోగ్రాఫర్:రూబెన్-గుంటూరు

నా గూడులో సూర్యుడినే పట్టేశాగా..ఫోటోగ్రాఫర్:రూబెన్-గుంటూరు

గూడు చెదిరింది...గోడుమిగిలింది..ఫోటోగ్రాఫర్:సుబ్బు-విజయవాడ

ఆనపకాయ అనుకున్నారా కాదూ కాదూ..జామకాయే...ఫోటోగ్రాఫర్:సుబ్బు-విజయవాడ

సానియా వన్ సెల్ఫీ ప్లీజ్...ఫోటోగ్రాఫర్: సన్నీ-శంషాబాద్

గుర్రమెక్కిన గోవిందుడు...ఫోటోగ్రాఫర్:శ్రీనివాస్-నెల్లూరు