
సాయంత్రమైనా సూర్యుడి సరదా తీరట్లేదు! ఫొటో : ఆకుల శ్రీనివాస్, విజయవాడ

హనుమా.. 'పెళ్లి'కి వెళ్లాలి, త్వరగా సిద్ధమవ్వు.. ఫొటో : ఆకుల శ్రీనివాస్, విజయవాడ

ఏనుగమ్మ ఏనుగు.. కదల్లేని ఏనుగు. ఫొటో : భగవాన్, విజయవాడ

ఆకాశమంత చెట్టు.. అందంగా ఉంది కదూ. ఫొటో : భగవాన్, విజయవాడ

నీ జతగా నేనుండాలి.. ఫొటో : భగవాన్, విజయవాడ

గోనె పట్టాలే గోడు వినాలి.. ఎండకు మూగజీవాల గోస. ఫొటో : భజరంగ్, నల్లగొండ

'ఇన్నాళ్లూ ఆశ్రమంలో కలిసే ఉన్నాం.. కడసారి వీడ్కోలుకి కూడా కలిసే వస్తాం నేస్తం..' ఫొటో : భజరంగ్, నల్లగొండ

ఈత చెట్టుకి 'గిజిగాడి' అలంకారం. ఫొటో : భాస్కరాచారి, మహబూబ్ నగర్

దండం పెడతా.. పోనీయండి సారూ.. ఫొటో : దశరధ్, కుత్బుల్లాపూర్

పావురాల ఆనంద విహారం. ఫొటో : దశరధ్, కుత్బుల్లాపూర్

త్రిబుల్.. ట్రబుల్. ఫొటో : దశరధ్, కుత్బుల్లాపూర్

తరాలు మారినా తలరాతలు మారేనా? బాబా సాహెబ్ చూస్తున్నావా? ఫొటో : దయాకర్, హైదరాబాద్

విసనకర్రల పండుగ కాదు.. వేసవి వేడి. ఫొటో : హుస్సేన్, కర్నూలు

సీతమ్మవారి పవిత్ర మాంగల్యం.. కళ్లకద్దుకోండి.. కళ్లకద్దుకోండి. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం.

ముంచెత్తిన అభిమానం. ఫొటో : లావణ్య, హైదరాబాద్

శిధిలమైన 'కళ'. ఫొటో : రమణ, నెల్లూరు

శిధిలమైన 'కళ'. ఫొటో : రమణ, నెల్లూరు

భారతావని ముద్దుబిడ్డకు 'భారీ' నివాళి. ఫొటో : మాధవ్, తిరుపతి

నిండిపోయిన నివాళి. ఫొటో: మాధవ్, తిరుపతి

నీటి కోసం కోటి కష్టాలు. ఫొటో : మహమ్మద్ రఫీ, హైదరాబాద్

కెమెరా ఉన్న సెల్లు.. మనసు లేని కళ్లు.. ఇప్పుడు కామన్ కదా! ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి. ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

భారతీయ సంప్రదాయంలో 'విదేశీ' సంబరం. ఫొటో : మోహనకృష్ణ, తిరుమల

నిలువనీడైనా మిగల్చేదు మానవుడు. ఫొటో: మురళి, చిత్తూరు

సోలార్ కార్.. యువ ఇంజనీర్.. మనదే ఫ్యూచర్. ఫొటో : నాగరాజు, హైదరాబాద్

సీతాదేవిని 'పెళ్లి'కి రెడీ చేస్తున్నా.. ఫొటో : రాజేష్ రెడ్డి, హైదరాబాద్

కూరగాయలు కళ కళ.. అమ్మకాలు వెల వెల. ఫొటో : రాజేష్ రెడ్డి, హైదరాబాద్

'కొనేవారు లేరే.. కునుకైనా తీస్తా' ఫొటో : రాజేష్ రెడ్డి, హైదరాబాద్

భలే భలే బుడ్డోడివోయ్.. ఫొటో : ప్రసాద్, రాజమండ్రి

చాక్లెట్ వద్దు.. 'ట్యాబ్లెట్' ముద్దు. ఫొటో : ప్రసాద్, వరంగల్

నా బంగారు తల్లి.. ఫొటో : ప్రసాద్, వరంగల్

వేసవి సెలవులు షురూ గురూ.. ఫొటో : రాజు, ఖమ్మం

నది ఒడ్డునే నిద్ర.. తెల్లారితే రాములోరి కల్యాణం చూడాలి మరి. ఫొటో : రాజు, ఖమ్మం

శ్రీరాముడిలాంటి వరుడిని వరంగా ఇవ్వమ్మా సీతమ్మా.. ఫొటో : రాకేష్, హైదరాబాద్

బతుకు బుగ్గిపాలు.. బిడ్డ ఆకలి ముందు అవేవీ కానరావు, కదిలించలేవు. ఫొటో : రాకేష్, హైదరాబాద్

ఇది 'సూర్యుడి' రాస్తా రోకో. ఫొటో : రమేష్, కడప

బెదరగొడుతున్న సమ్మర్.. టూ వీలర్ పై కూలర్.. ఫొటో : రమేష్, కడప

ఎండ బాబోయ్ ఎండ.. ఫొటో : రవి, చిక్కడపల్లి

నవమిరోజున పుట్టావురా బుజ్జి రాముడూ.. ఫొటో : రవి, చిక్కడపల్లి

చెత్త కాదు.. చేపల చెరువు, వేడికి వెళ్లిపోయిన జీవాలు. ఫొటో : రవి, చిక్కడపల్లి

నంబర్ ప్లేట్ ఇలా కూడా ఉంటుందా?! ఫొటో : రియాజ్, ఏలూరు

అందెల రవమిది.. పదములదా.. ఫొటో : రూబెన్, గుంటూరు

నీ భక్తులను కరుణించు తల్లీ.. ఫొటో : సతీష్, మెదక్

విసిగిస్తున్న ఎండకి 'ముసుగు' జాగ్రత్తలు. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

క్యూలో క'న్నీటి' కష్టాలు. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

చెట్టు రానన్నా.. కొమ్మ వచ్చేసింది.. తోడుగా 'నీడ'గా.. ఫొటో : స్వామి, కరీంనగర్

అదిరేటి డ్రస్సు మేమేస్తే.. ఫొటో : ఠాకూర్, హైదరాబాద్

పండుగ హుషారు.. ఆ.. భల్లే భల్లే.. ఫొటో : ఠాకూర్, హైదరాబాద్

చూస్కోండి నా దెబ్బ.. ఫొటో : వెంకట్, వరంగల్

కోడికైనా 'వేడి' వేడే కదా.. చిరు జల్లుతో చిట్టి సాంత్వన. ఫొటో : వీరేష్, అనంతపూర్