
కాళికామాత ఆగ్రహరూపంలో కళాకారులు... ఫోటో : మురళి, చిత్తూరు.

ప్రమాదకరంగా తల్లీబిడ్డల ప్రయాణం... ఫోటో : సురేష్‌కుమార్, హైదరాబాద్.

కూనలారా ఒక సెల్ఫీ ప్లీజు.. ఫోటో : రియాజుద్దిన్, ఏలూరు.

నారింజ వర్ణ కాంతుల్లో నగరం హోయెలొలికే... ఫోటో: కె.రమేష్ బాబు, హైదరాబాద్.

సాంప్రదాయం వరుస కట్టే... ఫోటో : అరుణ్రెడ్డి, ఆదిలాబాద్.

చేయ్.. జంప్ చేయ్.... ఫోటో : నాగరాజు, హైదరాబాదు.

హీరోని ఫిక్స్ చేశారు ఇక క్లిక్ కొట్టడమే.. ఫోటో : నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్.

అమ్మాయిల బతుకు పోరాటం.. ఫోటో: రాకేష్, హైదరాబాద్.

ఎవరి ప్రయాణం వారిదే.. ఫోటో: కె.రమేష్ బాబు, హైదరాబాద్.

జాబ్స్మేళకు జనాల తాకిడి.. ఫోటో : నాగరాజు, హైదరాబాదు.

గోదారమ్మ పరవళ్లలో ఫోటో షూట్కి ఫోజు... ఫోటో: రవికుమార్, హైదరాబాద్.

హెల్మెంట్ లేకపోతే కాలేజీలోకి నో ఎంట్రీ.. ఫోటో: సుమాసుభాష్, హైదరాబాద్.

మాల్లో మెరిసిన రత్తాలు... ఫోటో : ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్.

1000 ఫ్లాగ్స్తో స్టూడెంట్ల సెల్ఫీ సందడి... ఫోటో : వీరాంజనేయులు, హైదరాబాద్.

అయ్యో కపోతం.. మాంజా ఎంత పనిచేసింది.. ఫోటో : మహ్మద్ రఫీ, హైదరాబాద్.

అవ్వా ఇదిగో నీళ్లు తాగు... ఫోటో : సైలేందర్ రెడ్డి, జగిత్యాల.

అమ్మో ఎత్తేశారు.. ఒరేయ్ కిందకు వచ్చేయ్... ఫోటో : రమేష్.టి, కడప.

భారత చిత్రాపటాలంకరణలో విద్యార్థులు... ఫోటో : దశరథ్ రిజ్వ, కొత్తగూడెం.

మేము, జాతీయజెండా.. ఓ సెల్ఫీ.. ఫోటో : రాజు, ఖమ్మం.

ఈ ఫోటో మీదేనా ఇదిగో ఈ ఫోటో కూడా నాదే... ఫోటో : వేణుగోపాల్, జనగాం.

ఉద్యమకారులపై ఖాకీల దౌర్జన్యం... ఫోటో: అజీజ్, మచిలీపట్నం.

సాంస్కృతిక ప్రదర్శనలో విరబూసిన బతుకమ్మ... ఫోటో: మురళిమోహన్, మహబూబాబాద్.

పేదరికానికి నిలువెత్తు నిదర్శనం... ఫోటో: అజీజ్, మచిలీపట్నం.

సూర్యోదయ కిరణాల్లో పల్లె ప్రకృతి అందాలు... ఫోటో : దేవేందర్, మెదక్.

చిన్నోడి దాహానికి ప్రయాసాలు... ఫోటో : అరుణ్గౌడ్, కరీంనగర్.

రథచక్రాకారంలో భావిభారత సారథులు.. ఫోటో : జయశంకర్, శ్రీకాకుళం.

దేశం మనది.. తేజం మనది.. ఎగురుతున్న జెండా మనది.. ఫోటో : శ్రీకాంత్, సిరిసిల్ల.

వావ్... ఎంత పొడవైన జాతీయజెండా.. ఫోటో: భజరంగప్రసాద్, నల్గొండ.

కొండల్లో ఉరికింది గోదావరి... తను కోనల్లో నిండింది గోదావరి... ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి.

ప్రమాదమైనా భక్తి తోడుగా.. ఫోటో : సతీష్. కె, సిద్ధిపేట.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ఆపకండి..ఫోటో : సుబ్రహ్మణ్యం, తిరుపతి.

ఎంతో చూడముచ్చటగా ఉన్నావో... ఫోటో : భగవాన్, విజయవాడ.

ఉప్పొంగిన పురస్కారోత్సవం.. చిందేసిన గోరేటి... ఫోటో: మోహన్రావ్, వైజాగ్.

ప్రమాద తీవ్రతకు నిదర్శనంగా చిత్తుచిత్తయిన బోగీలు... ఫోటో : సత్యనారాయణ, విజయనగరం.

జై హింద్ జై భారత్.. ఫోటో : మోహన్కృష్ణ

బంగారపు వర్ణంలో మెరిసిన నరసింహుడి శకటం... ఫోటో : శివ, యాదగిరి