
రంజాన్ సందర్భంగా ప్రార్థన చేస్తున్న చిన్నారులు ఫోటో: మురళి, చిత్తూరు

అలింగనం చేసుకుంటున్న ముస్లీం చిన్నారులు ఫోటో: గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు

పండిన గోరింటాకును చూసి మురిసిపోతున్న మహిళలు ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కుమ్మేస్తున్న పోలీసులు ఫోటో:బాషా, అనంతపురం

నేషనల్ పార్క్‌లో ఫోటోలు దిగుతున్న దృశ్యం ఫోటో: వీరేష్, అనంతపురం

బోనాల సందర్భంగా గోల్కొండలో ఇలా.. ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి, హైదరాబాద్

మహిళకు బొట్టు పెడుతున్న నటి అమల ఫోటో: రాకేష్, హైదరాబాద్

కుక్కపల్లను ముద్దాడుతున్న ముద్దుగుమ్మ ఫోటో: నాగరాజు, హైదరాబాద్

మాదాపూర్‌లోని హై లైఫ్ ఎగ్జిబిషన్‌లో.. ఫోటో: ఠాకూర్, హైదరాబాద్

అందమైన అబినయం.. ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

షాష్టంగ నమస్కారం చేస్తున్న గవర్నర్ నరసింహన్ ఫోటో: ఎం. రవికుమార్, హైదరాబాద్

హుసేన్ సాగర్ ఒడ్డున ఎగురుతున్న మువ్వన్నెల జెండా ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్

మంత్రి హరీశ్‌రావుతో కరచలనం చేస్తున్న అమల ఫోటో: రాకేష్, హైదరాబాద్

ఉరికే గుర్రాలు ఫోటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

సాయం సంధ్య వేళ ఆహ్లాదాన్ని పంచుతున్న సూర్యుడు ఫోటో: జె. అజీజ్, మచిలీపట్నం

నృత్య కళాకారిణీలు సెల్ఫీ దిగుతున్న దృశ్యం ఫోటో: డి.హుసేన్, కర్నూలు

బావిలోని నీటిని చేదుతున్న మహిళగా ఏర్పాటు చేసిన బొమ్మ ఫోటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

తన గూటికి చేరుకున్న పిచుక ఫోటో: టీ రమేష్, కడప

వాహనదారుల వద్ద బిక్షాటన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఫోటో: వెంకటరమణ, నెల్లూరు

వామ్మో.. పులి.. ఫోటో: సుధాకర్, నాగర్ కర్నూలు

రంజాన్ డ్రస్ అదిరింది ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్

టాయిలెట్ పక్కన ఉండే నీటిని తాగుతున్న విద్యార్థులు ఫోటో: శ్రీశైలం, మేడ్చల్

ఒక బండిపై ఎన్ని బండ్లో... ఫోటో: నరసయ్య, మేడ్చల్

ఈ బైక్‌కు టైర్‌లు రెండు కాదు తొమ్మిది ఫోటో: చక్రపాణి, విజయవాడ

బండిపై నుంచే రిక్షాను తోస్తున్న దృశ్యం ఫోటో: భగవాన్, విజయవాడ

మెకానిక్ షెడ్‌లో పనిచేస్తున్న చిన్నారి ఫోటో: మాధవ్‌రెడ్డి, తిరుపతి

బైక్ రైడింగ్ చేస్తున్న దృశ్యం ఫోటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

రబ్బరు బొమ్మలను తలపించే యోగాసనాలు చేస్తున్న చిన్నారులు ఫోటో: కె.సతీష్, సిద్ధిపేట

హరతుల సమయంలో వెంకటేశ్వరస్వామి వేషాదారణలో కళాకారిణి ఫోటో: కిషోర్, విజయవాడ

పవిత్ర సంఘమం వద్ద కృష్ణా హరతులు ఇస్తున్న వేదపండితులు ఫోటో: కిషోర్, విజయవాడ

స్కేటింగ్ చేస్తూ నమస్కారం చేస్తున్న బాలుడు ఫోటో: కిషోర్, విజయవాడ

మోహావేశంలో సీతాకోక చిలుకలు ఫోటో: రూబెన్, విజయవాడ

ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘమం వద్ద నృత్యం చేస్తున్న కళాకారులు ఫోటో: కిషోర్, విజయవాడ

వర్షానికి నదిని తలపిస్తున్న రోడ్లు ఫోటో: సత్యనారాయణ, విజయనగరం

పొద్దెల్లిపోతోంది యలమంద ఫోటో: శివకుమార్, యాదాద్రి

అర్చకుల సమస్యలపై జీవీఎంసీ వద్ద వినూత్న రీతిలో నిరసన ఫోటో: నవాజ్, విశాఖపట్నం

జయదేవ్ చిత్రం ప్లాటినం డిస్క్ ఆవిష్కరణ కార్యక్రమంలో నృత్యప్రదర్శన ఫోటో: నవాజ్, విశాఖపట్నం

రంజాన్ రోజు కమ్ముకొస్తున్న కారుమబ్బులు ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి