భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంప్రదాయం ప్రకారం ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు వచ్చిన అతిథులకు శాకాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు.

రాష్ట్రపతిభవనంలో విందుకు ముందు బాలీవుడ్ నటుడు కాల్ పెన్ తో కరచాలనం చేస్తున్న ఒబామా

రాష్ట్రపతిభవనంలో విందుకు ముందు బాలీవుడ్ నటుడు కాల్ పెన్ తో కరచాలనం చేస్తున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి

రాష్ట్రపతిభవన్ లో విందుకు ముందు జరిగిన సాంస్కృతి కార్యక్రమాలు

ఒబామాకు స్కార్ఫ్ ప్రధానం చేస్తున్న ఎంపీ సాంబశివరావు

మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో కరచాలనం చేస్తున్న ఒబామా

పీసీపీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కరచాలనం చేస్తున్న ఒబామా

భారత ప్రధాని నరెంద్ర మోడీతో కరచాలనం చేస్తున్న ఒబామా సతీమణి మిషెల్