
నేపాల్ భూకంప బాధితులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న జమ్మూ కశ్మీర్ విద్యార్థులు

నేపాల్ లో సంభవించిన పెను భూకంపంలో నష్టపోయిన వారికి తమ వంతు సాయంగా ముందుకొచ్చి నిధులను సేకరిస్తున్న ముంబైలో విద్యార్థులు.

నేపాల్ భూకంప సృష్టించిన విలయానికి నరైన్ థాంగ్ పట్టణంలోని కుప్ప కూలిన ఓ ఇళ్లు

నేపాల్ లో భూకంపం సంభవించిన అనంతరం డంచా గ్రామంలోని ఏరియల్ వ్యూ.

మేము మీతో ఉంటాం. మీ కోసం ప్రార్థిస్తాం అంటూ ఇసుకపై ఓ చిత్రాన్ని రూపొందించిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్

నేపాల్ బాధితులకు మనవంతు సాయం అందిద్దాం..

ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయంలో నేపాల్ వాసుల పూజలు

ఇండో-నేపాలో సరిహద్దుల్లోని తూర్పు చాంపరాన్ లో భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలతో సమావేశమైన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర

రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని భూకంపం బారిన పడ్డ తూర్పు చాంపరాన్ ప్రజలు

నేపాల్ లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద వేచి యున్న పర్వతారోహకులు

నేపాల్ లోని పెను భూకంపానికి ఇళ్లు ధ్వంసం కావడంతో వలస బాటపడుతున్న భక్తాపూర్ గ్రామస్తులు

నేపాల్ భూకంప బాధితులకు నివాళులు అర్పిస్తున్న పశ్చిమ బెంగాల్ లోని బాలుర్ ఘాట్ విద్యార్థులు

నేపాల్ మృతులకు నివాళులు అర్పిస్తున్న ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, అతని భార్య, ఎంపీ డింపల్ యాదవ్ తదితరులు