రహదారి భద్రత విషయంలో వాహనదారుల అవగాహనే ప్రమాదాల నివారిణి అంటూ సందేశమిచ్చింది ‘ప్రయాస్’ కార్యక్రమం. డ్రైవింగ్ చేస్తూ సెల్‌లో మాట్లాడడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వంటివి మనకే నష్టాన్ని కలిగిస్తాయని సోదాహరణంగా వివరించారు కార్యక్రమంలో పాల్గొన్న యువతీ, యువకులు. ఐసీబీఎం బిజినెస్ స్కూల్, సిటీ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కంట్రోల్‌రూమ్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లు వాహనచోదకులకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోతే ఎత్తుకుపోతానని భయపెడుతూ ‘సెల్ఫీ విత్ యమరాజ్’ అంటూ యముడి పాత్రధారి చేసిన హంగామా ఆకట్టుకుంది.