టెన్షన్‌.. వన్‌ మినిట్‌ టెన్షన్‌.. బుధవారం (01-02-2017) ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో విద్యార్థుల్లో ఆందోళన కనిపించింది. ఒక్క నిమిషం నిబంధన కొందరిని బలితీసుకుంది. నిమిషం ఆలస్యంగా వచ్చారనే కారణంతో కొందరిని పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు. మరికొన్ని చోట్ల పరీక్షా కేంద్రం ఎక్కడుందో అర్థంకాక విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షా కేంద్రాలకు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు రావడంతో అక్కడక్కడా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.