
పొట్ట కూటి కోసం తాడుపై చిన్నారి విన్యాసం..ఫోటో-రాజ్ కుమార్, ఆదిలాబాద్

డ్యూటీలోనే కాదు...ఆటల్లోనూ అదరాల్సిందే.. అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గేమ్స్ ఆడుతున్న పోలీసులు...ఫోటో: బాష, అనంతపురం

చలేస్తుందా బుజ్జమ్మా, నీకూ వెచ్చటి రగ్గు కప్పనా.. ఫోటో:వీరేష్, అనంతపురం

లాఠీయే కాదు... అవసరమైతే ఫ్లకార్డులు కూడా: నాటుసారా నిర్మూలన ర్యాలీలో పోలీసులు...ఫోటో: మురళి, చిత్తూరు

మోదీ, బాబే కాదు మేమూ ముసుగేశాం...ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

గురి చూసి వదిలితే టార్గెట్ చేరాల్సిందే...గవర్నర్ ఎదుట విలువిద్యకారుని ప్రదర్శన...ఫోటో: రూబెన్, గుంటూరు

స్పీడ్ లో నాకెవ్వరూ సరిలేరులే....ఫోటో: మోహనా చారి, హైదరాబాద్

గిఫ్ట్లు పట్టుకుని వచ్చేస్తున్నా...రెడీగా ఉండండి..క్రిస్మస్ సందర్భంగా శాంతాక్లాజ్ ....ఫోటో: అనిల్, హైదరాబాద్

ఇది చిత్రకారుడు గీసిన చిత్రం కాదు సుమా...ప్రకృతి దృశ్యం...ఫోటో:మహ్మద్ రఫీ, హైదరాబాద్

కరకుతనమే కాదూ...మాకు మానవత్వం ఉంది.. గద్దకు నీళ్లు తాగిపిస్తున్న పోలీస్...ఫోటో:రవికుమార్, హైదరాబాద్

ట్రాన్స్ కో నిర్లక్ష్యానికి గాల్లో కలిసిపోయిన నిండు ప్రాణం...ఫోటో: దశరథ్ రజ్వా, కుత్బుల్లాపూర్

కుస్తీలు కాదండోయ్...పట్టుకునేందుకు పాట్లు....ఫోటో: రమేష్, కడప

అమ్మావాళ్లేమో పనికి వెళ్లారుగా..మనమే ఆడుకుందామా...ఫోటో: దయాకర్, ఖైరతాబాద్ జోన్

పరుగు మొదలుపెడితే పక్కనవాళ్లు ఓడాల్సిందే...ఫోటో: రాజు, ఖమ్మం

అంతా మాయాజాల మహిమే సుమా...ఫోటో:హుస్సేన్, కర్నూలు

అధైర్యమెందుకు ఆత్మవిశ్వాసం ఉండగా...ఫోటో: స్వామి, కర్నూలు

చిరుత కాదండీ బాబూ చిత్తరువే....(చెట్ల పొదల్లో చిరుత బొమ్మ)..ఫోటో: సతీష్ పాండు, మెదక్

నిప్పుల కొలిమి దగ్గర శిరస్త్రాణాలు ఇవేనండీ...ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

పంపు కొడితేనే నీళ్లు, ఆపైన స్నానమైనా, ఉతుకుడైనా...ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

కబాడ్డీ ఆడేస్తా...దొరికావా ఔటే... ఫోటో:వెంకటరమణ, నెల్లూరు

చేసేయి యోగా, వేసేయి ఆసనం...ఫోటో:శ్రీనివాసులు, నెల్లూరు

కుండపై విన్యాసం...ఘజ్జె గల్లుమన్నదే ...ఫోటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

హలో నేను పనిలో ఉన్నా...ఏంటో చెప్పు(కడియం పూలతోటలో కూలీ)..ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి

మాకే దొరకవా.... సినిమా చూపిస్తాం (అంగన్ వాడీల ధర్నాలో కార్యకర్తల్ని ఈడ్చుకెళుతున్న పోలీసులు) ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

మేంగానీ దరువేస్తే...శివయ్య చిందేయాల్సిందే...:ఫోటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఆకాశం దించాలా... నెలవంక తుంచాలా...ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల

కరకట్టం అంటూ కళాకారుడి నృత్యహేల...ఫోటో:ఆకుల శ్రీను, విజయవాడ

పట్టు తప్పిందా ఇక అంతే...జర జాగ్రత్తే తల్లి...ఫోటో: మాధవరెడ్డి, తిరుపతి

బోసి నవ్వుల బాపూజీతో చిన్నారి చిరునవ్వులు...ఫోటో:ఆకుల శ్రీను, విజయవాడ

నిరసనలకు దోమతెరల తోడు...ఫోటో :భగవాన్, విజయవాడ

ప్రేమ పక్షుల వలపు ఊసులాట...ఫోటో: సుబ్రమణ్యం, విజయవాడ

చిక్కింది చేప...ఈరోజు నాకు విందు భోజనమే...ఫోటో:ఎండీ నవాజ్, విజయనగరం

నేనుగానీ బొమ్మ గీస్తే... ఫస్ట్ ఫ్రైజ్ నాకే...ఫోటో: మోహనరావు, విజయనగరం

కష్టపడి చెక్కితేనే...నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేది...ఫోటో: వరప్రసాద్, వరంగల్

యా అల్లా యా ఖుదా ...ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్