వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం రథోత్సవం కన్నుల పండువగా సాగింది. పెద్దసంఖ్యలో భక్తులు తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు.

చెరుకు గడలతో ఆలయానికి వచ్చిన భక్తులు

రథంలో ఊరేగుతున్న స్వామివారు

మహా రథాన్ని లాగుతున్న భక్తులు

చిన్నారులను చెరుకుకు కట్టి తీసుకెళుతున్న భక్తులు

వర్షంలో గొడుగు నీడన స్వామి కోసం వేచి ఉన్న భక్తులు

రథోత్సవంలో రెండు లక్షల మంది భక్తులు