
ఈ ప్రమాదకర ప్రయాణం అవసరమా.. భయ్యా! - ఫోటో, రాజ్ కుమార్, ఆదిలాబాద్

కళకళలాడుతున్న పొచేరా జలపాతం.. వీక్షకులకు ఉల్లాసం.. - ఫోటో, రాజ్ కుమార్, ఆదిలాబాద్

పుష్కరాల్లో పోలీసుల పుష్కర స్నానం.. ఈ పుష్కరాల్లో ఎలాంటి అపశ్రుతి జరగొద్దు..దేవుడా.. !!- ఫోటో, భాషా, అనంతపురం జిల్లా

పండించిన పంట నేలపాలు.. పుట్టెడు దు:ఖంతో రైతన్న రోదన.. - ఫోటో, వీరేశ్, అనంతపురం జిల్లా

పుష్కరాల్లో భక్తులతో కిక్కిరిసిన పుష్కర ఘాట్.. - ఫోటో, మురళీ, చిత్తూరు జిల్లా

పుష్కరశోభాయాత్రలో కళాకారిణుల సాంప్రదాయ సెల్ఫీ- ఫోటో, రుబెన్, గుంటూరు జిల్లా

పుష్కర బాహుబలి.. - ఫోటో, అనిల్ కుమార్, హైదరాబాద్

అయ్యో పాపం.. పసిప్రాయాలకు సుస్తి.. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త సుమా! - ఫోటో దశరథ్ రజ్వా, కుత్బుల్లాపూర్, హైదరాబాద్

భోజన పదార్ధాల్లో బాంబు తనిఖీలు- ఫోటో, మోహన్ చారి, హైదరాబాద్

పుష్కర స్నానం చెయ్యరా డింభకా..!- ఫోటో మహమ్మద్ రఫీ , హైదరాబాద్

గోలీమార్... అగోరా.. అసనమేస్తే ఏం చేస్తారు.. మార్.. మార్...- ఫోటో నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

అమ్మా.. నాగమ్మ.. చల్లగా కాపాడు తల్లి- ఫోటో రాకేశ్, అబిడ్స్ జోన్, హైదరాబాద్

వణికిస్తున్న సీజనల్ ఫీవర్... రోగులకు తప్పవిక అవస్థలు- ఫోటో రవికుమార్ ఎమ్, చిక్కడపల్లి, హైదరాబాద్

శివుడికి తప్పలేదు ట్రాఫిక్ చిక్కులు- ఫోటో సోమాసుభాషా, ఎల్బీ నగర్, హైదరాబాద్

తాజ్ దక్కన్ హోటల్లో అక్రిట్టి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం - ఫోటో ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఫంకర్ ఇన్నోవేటివ్ మైండ్స్ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు - ఫోటో ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఉన్నతస్థాయికి ఎదిగిన చదువుల తల్లి చక్కని ఉపన్యాసం - ఫోటో, సన్నీ, హైదరాబాద్

మాటామాట పెరిగెన్.. పోట్లాటకు దారితీసెన్- ఫోటో, సన్నీ, హైదరాబాద్

బైక్పై ఫ్యామీలితో తప్పని ప్రయాణం.. పిల్లలు జాగ్రత్త..- ఫోటో, కె. రమేశ్ బాబు

స్కూటీపై నీటిలో స్వారీ చేస్తున్నాడా... ఇంతకీ ఎక్కడికో ఇతగాడి పయనం.. - ఫోటో, రమేష్ తిట్ల, కడప

జై.. వైఎస్సార్.. జై జగన్... వైఎస్ఆర్సీపీ జెండాతో చిన్నారి- ఫోటో, రమేష్ తిట్ల, కడప

లేరా.. కన్నా... జారి పడ్డావా.. లేక తాగి పడ్డావా... - ఫోటో, రవికుమార్‌ బెల్లం, కడప

పోటెత్తిన నీటి ప్రవాహంపై ఏమిటది.. భలే సోర చేపలా ఈదుతోంది..- ఫోటో, హుస్సేన్, కర్నూలు

పుష్కరాల్లో కృష్ణమ్మకు వినాయకుడి జలతర్పణం... - ఫోటో, వడ్డే శ్రీనివాసులు, కర్నూలు

కళ్లకు గంతలు కట్టుకుని బైక్పై స్వారీనా.. కింద పడ్డావా అంతే హరీ... - ఫోటో, వడ్డే శ్రీనివాసులు, కర్నూలు

ఈ స్టీల్ బాగుందా... సరదాగా కవితా సెల్ఫీ - ఫోటో, సతీష్ పండు, మెదక్

ఆకాశవీధిలో అందాల హరివిల్లు భవనంపై వాలిందా.. - ఫోటో, సతీష్ పండు, మెదక్

సంధ్యా వేళలో సూర్యుడికి పుష్కర హారతి పడుతున్న వేళా... - ఫోటో, భజరింగ ప్రసాద్, నల్లగొండ

గోదావరి అంత్య పుష్కరాలలో రాజమండ్రి బ్రిడ్జిపై విద్యుత్ శోభ.. - ఫోటో, ప్రసాద్ గారగ, రాజమండ్రి

చల్లని చెట్ల నీడన సేద తీరుతున్న వృద్ధుడు (అలిసిన వృద్ధుడు చెట్టు నీడన పవళింపు)- ఫోటో, మోహన్ కృష్ణ, తిరుమల

అదరహో.. మహతి కళాక్షేత్రంలో విద్యార్థినుల లంబాడీ నృత్యం - ఫోటో, మాదవ్ రెడ్డి, తిరుపతి

కృష్ణా నది నడుమ అదిగో.. పెద్ద పట్టణం.. - ఫోటో, ఆకుల శ్రీను, విజయవాడ

భయమెందుకు భక్తులారా.. పోలీసులు మీ చెంత ఉండగా.. - ఫోటో, సుబ్రమణ్యం, విజయవాడ

అబ్బా ఈ కాసేపైనా విశ్రాంతి తీసుకుందాం.. పుష్కరాల్లో పోలీసుల బందోబస్తు.. - ఫోటో, ఎమ్డీ నవాజ్, వైజాగ్

ఆత్మీయ అభిమానం.. జగన్తో అభిమానుల సెల్ఫీలు..- ఫోటో, మోహన్రావు, వైజాగ్

గిరిజన మహిళలతో చంద్రబాబు నృత్యం..- ఫోటో, మోహన్రావు, వైజాగ్

పుష్కరాల్లో కుటుంబ సమేతంగా చంద్రబాబు పుష్కర స్నానం - ఫోటో, సత్యనారాయణ మూర్తి, విజయనగరం

ఆహ్లాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైన వేళ... రామతీర్ధం దేవాలయం సాక్షిగా కమ్ముకున్న మేఘాలు- ఫోటో, సత్యనారాయణ మూర్తి, విజయనగరం