
సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు.

మంత్రిగా అంజాద్ బాషా ప్రమాణ స్వీకారం

మంత్రిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు

మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు

చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

తుని నియోజకవర్గం ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగశ్వేరరావు (దాడిశెట్టి రాజా) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్ ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు

సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు.

నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు

పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు

కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తానేటి వనిత ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు

కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు

AP New Cabinet : ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణం (ఫొటో గ్యాలరీ)