1/13
ఆ దారిలోకి వెళ్లగానే ముందుగా ఓ జింక కనిపిస్తుంది... దాన్ని దాటగానే దాన్నే చూస్తుండే ఓ చిరుతపులి కనిపిస్తుంది... ఇంకాస్త ముందుకు వెళ్లగానే నక్కినక్కి చూస్తున్న గుంట నక్కలు కనిపిస్తాయి... అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే.. అందాల నెమళ్లు, బెంగాల్ టైగర్, అవి దాటగానే తిమింగలాలు, జలచర జీవులు మనల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి... ఏంటిదంతా అనుకుంటున్నారా..?
2/13
నగర సుందరీకరణలో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని దుర్గం చెరువును కనెక్ట్ చేసే ఫ్లై ఓవర్ కింద ‘జూ’లోని జంతువులన్నింటినీ అద్భుతమైన చిత్రాల రూపంలో అధికారులు నగరవాసులకు ప్రజెంట్ చేసిన తీరు ఇప్పుడు అబ్బురపరుస్తోంది
3/13
దీంతో ఈ దారిలోకి వచ్చిన వెంటనే ఓ అడవి ప్రాంతంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13