![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi1](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_9.jpg)
మండుతున్న టమాటా ధరలతో జనం జేబుకు చిల్లులు పడుతున్నాయి.
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi2](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_1.jpg)
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ రాయితీ ధరలకు టమాటా విక్రయించే ఏర్పాట్లు చేసింది.
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi3](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_2.jpg)
దీంతో టమాట కోసం కడపలో ప్రజలు లైన్లలో బారులు తీరారు.
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi4](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_3.jpg)
కడప చిన్న చౌక్ స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తున్నారు.
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi5](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_4.jpg)
ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని జనం టమాటాలు కొనుగోలు చేశారు.
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi6](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_5.jpg)
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi7](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_6.jpg)
ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi8](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_7.jpg)
![Customers queue line for 2 kilometers To buy Tomatos PHotos - Sakshi9](/gallery_images/2023/07/18/Customers%20queue%20line%20for%202%20kilometers%20To%20buy%20Tomatos%20PHotos_8.jpg)