మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తెన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రజలు చేప ప్రసాదం కోసం అక్కడికి చేరుకున్నారు.

Published Thu, Jun 8 2023 8:08 PM | Last Updated on