చేప ప్రసాదం పంపిణీకి భారీ సన్నాహాలు (ఫొటోలు) | Chepa mandu in Hyderabad | Sakshi
Sakshi News home page

చేప ప్రసాదం పంపిణీకి భారీ సన్నాహాలు (ఫొటోలు)

Published Wed, Jun 7 2023 7:38 AM | Last Updated on

chepa mandu in hyderabad - Sakshi1
1/14

చేప ప్రసాదం పంపిణీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి

exhibition grounds hyderabad - Sakshi2
2/14

కరోనా కారణంగా మూడేళ్ల విరామం తర్వాత.. ఈ నెల 9న ఉదయం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదాన్ని బత్తిని సోదరులు పంపిణీ చేయనున్నారు

chepa prasadam - Sakshi3
3/14

పనుల్ని పరిశీలించిన మంత్రి తలసాని

fish medicine in hyderabad - Sakshi4
4/14

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు

chepa mandu distribution - Sakshi5
5/14

బారికేడ్ల ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి

chepa mandu in hyderabad 2023 dates - Sakshi6
6/14

ఆస్తమా రోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేప ప్రసాదాన్ని తీసుకుంటారు

chepa mandu distribution in hyderabad - Sakshi7
7/14

మంగళవారం పలు రాష్ట్రాల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు ప్రజలు

chepa mandu for asthma - Sakshi8
8/14

మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉన్నతాధికారులతో కలిసి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు

chepa mandu distribution at nampally exhibition grounds - Sakshi9
9/14

ఈసారి ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను అందుబాటులో ఉంచుతామన్నారు

Chepa mandu in Hyderabad - Sakshi10
10/14

Chepa mandu in Hyderabad - Sakshi11
11/14

Chepa mandu in Hyderabad - Sakshi12
12/14

Chepa mandu in Hyderabad - Sakshi13
13/14

Chepa mandu in Hyderabad - Sakshi14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement