నాంపల్లి : చేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం (ఫొటోలు) Fish Prasadam Distribution at Nampally Exhibition Grounds, with photos of a huge crowd going viral on social media. Sakshi
Sakshi News home page

నాంపల్లి : చేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం (ఫొటోలు)

Published Sat, Jun 8 2024 7:40 AM | Last Updated on

Fish Prasadam Distribution at Nampally Photos1
1/16

హైదరాబాద్‌: మృగశిర కార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు బత్తిని హరినాథ్, బత్తిని అమర్నాథ్‌ గౌడ్‌ తెలిపారు.

Fish Prasadam Distribution at Nampally Photos2
2/16

శుక్రవారం ఉదయం చేప ప్రసాదం తయారీ కోసం దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు.

Fish Prasadam Distribution at Nampally Photos3
3/16

ఈ క్రమంలో శుక్రవారం మత్స్యశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ తదితర శాఖల అధికారులు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Fish Prasadam Distribution at Nampally Photos4
4/16

Fish Prasadam Distribution at Nampally Photos5
5/16

Fish Prasadam Distribution at Nampally Photos6
6/16

Fish Prasadam Distribution at Nampally Photos7
7/16

Fish Prasadam Distribution at Nampally Photos8
8/16

Fish Prasadam Distribution at Nampally Photos9
9/16

Fish Prasadam Distribution at Nampally Photos10
10/16

Fish Prasadam Distribution at Nampally Photos11
11/16

Fish Prasadam Distribution at Nampally Photos12
12/16

Fish Prasadam Distribution at Nampally Photos13
13/16

Fish Prasadam Distribution at Nampally Photos14
14/16

Fish Prasadam Distribution at Nampally Photos15
15/16

Fish Prasadam Distribution at Nampally Photos16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement