ప్రముఖ చిత్రకారుడు చిత్తప్రసాద్ చిత్రం చూడండి.. డెబ్బై ఐదేళ్లనాటి తెలంగాణకు అద్దంలా ఉంటుంది. ఇందులో ప్రతిగీతా చరిత్ర రాసిన రాతలా ఉంటుంది. సామాన్యుడిపై రుద్దిన యుద్ధంలా ఉంటుంది. ఇప్పటి తరానికి ఈ ప్రశ్నలను సంధిస్తున్నట్టుంటుంది.

తన పాలనలో ప్రజల అణచి వేతకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేసుకున్న ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలోని ప్రైవేటు సైనిక మూక రజాకార్లు

తిరుగుబాటు: అడవుల్లో సాయుధ శిక్షణ కొనసాగిస్తున్న రైతుబిడ్డలు

తిరుగుబాటు: రజాకార్లను ఎదుర్కొనేందుకు తుపాకీ శిక్షణ పొందుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట బృందంలోని మహిళలు

ఆపరేషన్ పోలో: ముందుకు కదులుతున్న సైనిక వాహనాలు, యుద్ధ ట్యాంకులు,

ఆపరేషన్ పోలో: హైదరాబాద్‌లోకి భారత సైన్యం అడుగుపెట్టడంతో ప్రజల హర్షాతిరేకాలు