హైదరాబాద్‌ : పుస్తక ప్రదర్శనలో సందర్శకుల కిటకిట (ఫొటోలు) | 37th Hyderabad Book Fair Draws Record 90,000 Visitors On Sunday At NTR Stadium, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ : పుస్తక ప్రదర్శనలో సందర్శకుల కిటకిట (ఫొటోలు)

Published Mon, Dec 23 2024 8:46 AM | Last Updated on

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday1
1/16

నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందర్శకులతో పోటెత్తింది

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday2
2/16

సెలవురోజు కావడంతో పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday3
3/16

ముఖ్యంగా చిన్నారులు తమకిష్టమైన ఆంగ్ల కథలు, క్లాసిక్స్‌ పుస్తకాలను విరివిగా కొనుగోలు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday4
4/16

పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday5
5/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday6
6/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday7
7/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday8
8/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday9
9/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday10
10/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday11
11/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday12
12/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday13
13/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday14
14/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday15
15/16

Hyderabad Book Fair Draws Record 90,000 Visitors on Sunday16
16/16

Advertisement
 
Advertisement
Advertisement