రేపటి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి మహాగణపతి చెంత మహారాష్ట్రకు చెందిన బ్యాండ్ కళాకారులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున సందడి చేశారు. వీరితో ఎమ్మెల్యే దానం నాగేందర్ జత కలిశారు. ఆనందంగా స్టెప్పులు వేశారు.

Published Fri, Sep 6 2024 7:38 AM | Last Updated on